కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Three years of Taliban rule………………. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు మళ్లీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతోంది. ఈ సందర్భంగా ఆఫ్ఘనిస్తాన్ పాలకులు వేడుకలు జరుపుకుంటున్నారు. మూడేళ్ళ క్రితం ఆగష్టు 15, 2021న US మద్దతు ఉన్న ప్రభుత్వం కుప్పకూలింది. నాటి పాలకులు ప్రవాసంలోకి వెళ్లారు. తాలిబాన్ దళాలు కాబూల్‌ను స్వాధీనం చేసుకున్నాయి. నాటి నుంచి ఆఫ్ఘనిస్థాన్ లో మానవ హక్కుల హననం …
Quality and tasty food in Ongole……………… ఒంగోలు వాళ్ళు అల్లూరయ్య స్వీట్స్ గురించి గర్వంగా చెప్పుకుంటారు. ఆ స్వీట్స్ కూడా మధురంగా ఉంటాయి మరి. రెగ్యులర్ గా ఇంట్లో వాడుకోవడానికి గాక బంధుమిత్రులకు కూడా ఈ స్వీట్స్ పంపుతుంటారు. పండగలకు, పబ్బాలకు ఇక చెప్పనక్కర్లేదు. ఈ స్వీట్ షాపు లో ప్రధానంగా మైసూరుపాక్ రుచి …
Subramanyam Dogiparthi ……………………… హిందీలో హిట్టయిన ‘హమ్ దోనో’ మూవీ ఆధారంగా తెలుగులో 1975 లో వచ్చింది ఈ ‘రాముని మించిన రాముడు’ సినిమా . రెండూ బ్లాక్ & వైట్ సినిమాలే . కలర్ సినిమాల విజృంభణ ప్రారంభం అయ్యాక కూడా అగ్ర నటుడు అయినప్పటికీ NTR బ్లాక్ & వైట్లో నటించటం గొప్పే.హిందీలో దేవానంద్ …
Sankeertan ….. There are powerful scenes but no powerful dialogues 2011-12 తర్వాత తెలుగులో సినిమాలు రాలేదా? ఇదేం ప్రశ్న అనుకుంటున్నారు కదా? అవును మీరు కరెక్టుగానే విన్నారు. మిస్టర్ బచ్చన్ సినిమా చూసిన తర్వాత 2011-12 తర్వాత తెలుగులో సినిమాలు రాలేదా? మనం చూడలేదా? అన్న అనుమానం కలుగుతుంది. …
Available in Few Places only …………….. పొట్టిక్కలు ఇడ్లీలాంటివే. కానీ ప్రత్యేకమైనవి. ఇవి కూడా ఇడ్లీ లాగానే ఆవిరిపై వుడుకుతాయి.. అమలాపురం దగ్గర్లోని అంబాజీపేట… పొట్టిక్కలకు చాలా ఫేమస్. ఇక్కడ పనస ఆకుల్లో చుట్టి వండుతారు వీటిని. ఇడ్లీలాగానే వుండే ఈ వంటకానికి ఇడ్లీకన్నా ఎక్కువ డిమాండ్ వుంటుంది. కొబ్బరికాయల వ్యాపారం నిమిత్తం ఇతర …
Guna Sekhar mark movie………….. మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన బ్లాక్ బస్టర్ మూవీలలో ‘చూడాలని ఉంది’ కూడా ఒకటి.. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మించారు. దర్శకుడు గుణశేఖర్ కి ఇది నాలుగో సినిమా.. ఆయన కథ చెప్పిన …
Her political career is over? ………………………. పై ఫోటో 1982 నాటిది. అందులో వ్యక్తులను గుర్తించే వుంటారు. ఒకరు తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీ రామారావు. మరొకరు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కోడలు మేనకా గాంధీ. అంటే సోనియా తోడికోడలు. సంజయ్ గాంధీ (80 లో) చనిపోయిన తర్వాత మేనకా గాంధీ కొన్నాళ్ల పాటు …
Siva Racharla ………………………. Historical landmarks అరుణాచలం అందరికి తెలుసు.. శంకరాపరణిని నది తెలుసా? జింజీ తెలుసా? అరుణాచలం నుంచి పాండిచ్చేరి వెళ్లే హైవే లో రోడ్ పక్కనే నిలువెత్తున మూడు గిరులు ఆనందగిరి (రాజగిరి), క్రిష్ణగిరి, చంద్రయాన్ గిరి/దుర్గ్ వెయ్యేళ్ళ చరిత్రకు సాక్ష్యంగా నిలిచి కనిపిస్తాయి. ఆగి చూస్తే ఇంత దుర్బేధ్యమైన కోట …
Sivaramakrishna ………………………….. ఆత్మానుభూతి అంటే క్లుప్తంగా చెప్పాలంటే అంతరంగంలో పరమాత్మ దర్శనమే ఆత్మానుభూతి అని చెప్పుకోవాలి. అనుభవం, అనుభూతి రెండూ ఒకటే. భగవాన్ రమణమహర్షి ‘నేను ఎవరు?’ అని ప్రశ్నించుకోమని అంటారు . అలా నిరంతరం ప్రశ్నించుకుంటూ ఉంటే ఏదో ఒకరోజు.. ‘నేను ఆత్మను’ అనే సమాధానం దొరుకుతుంది. ఆత్మ అన్నా జీవుడన్నా ఒక్కటే. ‘నేను’ …
error: Content is protected !!