కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

దరిద్రం ఎలా వుంటుంది?

Bhandaru Srinivas Rao …………………… చెడి బతకొచ్చుకాని, బతికి చెడడం అంత మా చెడ్డ కష్టం మరోటి వుండదంటారు. కానీ అలాటి కష్టం మాకొక లెక్కే కాదు పొమ్మని నిరూపించారు ఇద్దరు కుర్రాళ్ళు. తుషార్ హర్యానా లో ఓ పోలీసు ఆఫీసర్ కొడుకు. అమెరికా వెళ్లి పై చదువులు పూర్తిచేసుకున్నాడు. అమెరికా, సింగపూర్లలో మూడేళ్లపాటు బ్యాంకు …

విష్ణువు మూడో పాదం మనకు కనిపించదే ??

డా. వంగల రామకృష్ణ ……………. Vishnu Leelas మూడు అడుగులతో ముల్లోకాలను కొలిచిన అద్భుతమూర్తి మన వామన మూర్తి. విష్ణుమూర్తి మరుగుజ్జుగా వచ్చినా ముల్లోక విజేత అయిన బలిచక్రవర్తిని మూడు లోకాలలో ఎక్కడా లేకుండా చేసి చరిత్ర సృష్టించాడు. ఇందుకు ఆయన యుద్ధం చేయలేదు..రక్తపాతం సృష్టించలేదు. రక్తరహిత ప్రణాళికతో వచ్చి …వచ్చిన పని పూర్తి చేసుకుని …

విలక్షణ వాచకమే ఆయన ప్రత్యేకతా ?

An unforgettable Telugu actor…… చిలకలపూడి సీతారామాంజనేయులు అంటే ఎవరికీ తెలియదు..  కానీ సీఎస్సార్ అనగానే  కొంతమంది చప్పున గుర్తు పట్టేస్తారు. తనదైన వాచకం .. అభినయంతో ప్రేక్షకులను  అలరించిన సీఎస్సార్, విలక్షణమైన పాత్రలతో  ఎంతగానో ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ కంటే ముందు  శ్రీరామ, శ్రీకృష్ణ పాత్రలకు పెట్టింది పేరుగా నిలచిన వారిలో సీఎస్సార్ కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. …

నరజన్మ బహు దుర్లభమా ??

What does Garuda Purana say?………………….. పాప కార్యాలు ఎన్ని రకాలుగా ఉన్నాయో ? శిక్షలు వాటికంటే ఎక్కువే ఉన్నాయి. ఏ నరకంలోకి వెళ్ళినా పాపిని అగ్నిలో కాల్చడం, నూనెలో ఉడికించడం,పిండి పిండి చెయ్యడం, ముద్ద చెయ్యడం వంటి వేలకొద్దీ శిక్షలు అమలు జరుగుతుంటాయి. అక్కడ ఒక్కరోజే నూరు రోజుల బాధలు అనుభవంలోకి వస్తాయి. గరుడ …

మహదేవ సుతుడు మనలోనే ఉన్నాడా ?

డా. వంగల రామకృష్ణ………………… సర్వసిద్ధి ప్రదోఽసిత్వం సిద్ధి బుద్ధి ప్రదోభవ———- సిద్ధిబుద్ధి ప్రదాత అయిన వినాయకుని పూజించేటప్పుడు మనం చెప్పుకునే మంత్రం ఇది. మనిషి మనుగడకు బుద్ధి కీలకం. బుద్ధి బాగుంటే ఆచరణ బాగుంటుంది. ఆచరణ నిర్దుష్టంగా ఉంటే కార్యసిద్ధి దానంతట అదే లభిస్తుంది. ఈ రెండిటినీ తన వశం చేసుకున్నవాడు కనుకనే వినాయకుడు సర్వసిద్ధి …

ఫోటో వెనుక కథ !!

Flash back ………………… ఈ ఫొటోలో కనిపించే ప్రముఖుడు ఎవరో చెప్పనక్కర్లదు. ఆయన చిన్నతనంలోనే నాట్యం నేర్చుకున్నారు. ఎక్కువగా నాట్యం మీదే దృష్టి పెట్టి కూచిపూడి,భరత నాట్యం ,కథక్ నృత్య రీతుల్లో శిక్షణ పొందారు. కమల్ ఐదారేళ్ళ వయసులోనే కలత్తూర్ కన్నమ్మ (1960) చిత్రంలో బాలనటుడిగా నటించారు. అప్పట్లోనే ఉత్తమ బాలనటుడిగా రాష్ట్రపతి నుంచి బంగారు …

 ‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయి’ అన్నది ఈయనేనా ?

డా.వంగల రామకృష్ణ ……………………  A famous poet and scholar వచన రచనకు మేస్త్రీ .. ఈ తరానికి తెలియని ప్రముఖ కవి, పండితుడు మల్లాది రామకృష్ణ శాస్త్రి. సినీ సాహిత్యంలో ఆయన శైలి విభిన్నం. ఆయన రాసిన పాటలన్నీ ఆణిముత్యాలే. చాలా పాటలు ఆయన ఘోస్ట్ రైటర్ గానే రాశారు. ప్రముఖ రచయిత సీనియర్ …

ప్రపంచానికి పాఠాలు నేర్పిన బ్రహ్మగుప్తుడు !

Sadiq Ali………………. ప్రపంచానికి చాలా విషయాల్లో పాఠాలు నేర్పింది మన భారతీయులే.ఒకటేమిటి అనేకానేక విషయాల్లో మనవాళ్ళు ప్రపంచానికి మార్గదర్శకులు అయ్యారు. ముఖ్యంగా గణితం,ఖగోళం,శాస్త్ర సాంకేతిక రంగాల్లో మన పూర్వులు అసాధారణ ప్రజ్ఞాపాటవాలు ప్రదర్శించారు. మనదేశంపై పలుమార్లు దాడులు చేసిన మ్లేచ్చులు,ప్రాచ్యులు మన విజ్ఞానాన్ని కొల్లగోట్టుకుపోయారు. తర్వాత అదేదో వాళ్లే కనుగొన్నట్లు ప్రపంచాన్ని మభ్యపెట్టారు. పాశ్చాత్య మాయలో …

శోభన్ కెరీర్లో పెద్ద హిట్ ఇదేనా ?

Subramanyam Dogiparthi  ………………………….  Mass entertainer అక్కినేనికి దసరాబుల్లోడు లాగా,ఎన్టీఆర్ కు అడవిరాముడు లాగా, శోభన్ బాబుకు సోగ్గాడు . Super duper mass ఎంటర్టైనర్. శోభన్ బాబు కెరీర్లో ఓ పేద్ద హిట్. ఈ సోగ్గాడు సినిమా టెక్నికల్ గా 1975 లో వచ్చింది . డిసెంబర్ 19 న రిలీజయింది.ఆడిందంతా 1976 లోనే …
error: Content is protected !!