కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Entering a key position at a young age…………….. బీహార్ రాష్ట్రానికి చెందిన నాయకుడు నితిన్ నబీన్ జనవరి 20, 2026న భారతీయ జనతా పార్టీ (BJP) నూతన జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.45 ఏళ్ల వయస్సులో నితిన్ నబీన్ పార్టీ పగ్గాలు చేపట్టడం విశేషం. బీజేపీ చరిత్రలోనే అత్యంత తక్కువ వయస్సు గల జాతీయ అధ్యక్షుడిగా ఆయన రికార్డు …
The comedy didn’t work………. జఫ్ఫా … సినిమా పేరు ఇది. స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ప్రధాన పాత్ర పోషించారు.మరో కమెడియన్ వెన్నెల కిషోర్ డైరెక్ట్ చేసిన సినిమా ఇది. 2013 లో ఈ సినిమా విడుదల అయింది. వెన్నెల కిషోర్ డైరెక్టర్ గా చేసిన రెండో ప్రయత్నం ఈ ‘జఫ్ఫా’. ఇది కూడా పెద్దగా …
Tunnel Route ……….. కేదార్నాథ్ యాత్రికుల సౌకర్యార్థం ప్రభుత్వం 7 కిలోమీటర్ల పొడవైన సరికొత్త ట్విన్-ట్యూబ్ (రెండు గొట్టాల వంటి) సొరంగ మార్గాన్ని ప్రతిపాదించింది. ఈ సొరంగ మార్గం పనులు మొదలవడానికి ఇంకా సమయం పడుతుంది. ఈ సొరంగం గుప్తకాశీ సమీపంలోని కాలిమఠ్ లోయలో ఉన్న చౌమాసి (Chaumasi) గ్రామం నుండి సోన్‌ప్రయాగ్ (Sonprayag) లేదా …
గరగ త్రినాధరావు…………… నిజం చెప్పాలంటే మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమా అంటేనే నాకు భయం వేసింది.. అనిల్ రావిపూడి బెస్ట్ రైటింగ్స్ ‘పటాస్’, ‘రాజా ది గ్రేట్’.. ఈ రెండూ తప్ప అతని సినిమాలు నాకు పెద్దగా నచ్చవు.. మనకు నచ్చకపోతే ఏమవుతుందిలే జనాలు ఎగబడి చూస్తున్నారుగా. అంతెందుకు నిరుడు రిలీజ్ అయిన’ …
Paresh Turlapati………… దేశభక్తి, సైన్యం, యుద్ధం, సీక్రెట్ ఆపరేషన్, స్పై నేపథ్యంలో రూపొందిన సినిమాలు కలెక్షన్ల సునామీలు సృష్టిస్తున్నాయి. కొద్దీ రోజుల క్రితం వచ్చిన దురంధర్ మూవీ ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. అలాగే ‘ఇక్కీస్’ సినిమా కూడా 1971 ఇండో పాక్ వార్ సమయంలో జరిగిన సంఘటనల ఆధారంగా నిర్మించారు. కాలేజీకి వెళ్లే …
A symbol of spirituality ………… కోనసీమ సంస్కృతికి,ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచే ప్రభల తీర్థం అత్యంత విశిష్టమైనది. ప్రభల తీర్థం అనేది అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా కనుమ రోజున నిర్వహించే అత్యంత పురాతనమైన,విశిష్టమైన శైవ ఉత్సవం. ఈ తీర్థానికి సుమారు 476 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. 17వ శతాబ్దంలో రాజా వత్సవాయ జగన్నాథ మహారాజు కాలంలో …
Mohammed Rafee…………. మనసు కైన గాయాలు కసిగా పైకి లేపుతాయి! జీవితంలో రాటు దేలుస్తాయి! పడి లేచే కెరటంలా విజయాలను సొంతం చేస్తాయి! ఇందుకు హర్లిన్ కౌర్ డియోల్ తాజా ఉదాహరణ! కోట్ల మంది చూస్తుండగా, ఇంకో మూడు పరుగులు చేస్తే అర్ధ శతకం పూర్తి చేసే స్థితిలో ఉండగా, ఆమె కోచ్ సూరజ్ రిటైర్డ్ …
Paresh Turlapati………… మళయాళ ‘కిష్కింధాకాండం’ చూసారు కదా…అదే దర్శకుడినుంచి ఇప్పుడు ‘ఎకో’ మూవీ వచ్చింది.సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడేవారికి ‘ఎకో’ నచ్చుతుంది..కేరళ కథకులకు క్రైమ్ స్టోరీ రాయాలంటే మొత్తం ఫోరెన్సిక్ రిపోర్ట్స్ అవసరం లేదు. చిన్నవేలిముద్ర ఆచూకీ దొరికినా చాలు కథ అల్లేస్తారు అని మరోమారు నిరూపించారు. ఐదు కోట్లు ఖర్చుపెట్టి తీసిన మళయాళ …
Srinivasa Krishna patil …………………….. లక్ష్మణుడితో ముక్కు, చెవులు కోయించుకున్నశూర్పణఖ గగ్గోలుగా అరుస్తూ సోదరుడైన ఖరుని దగ్గరకు వెళ్లింది. “నాకు ఈ గతి పట్టించిన వారిని చంపేసెయ్. ఆ కుటిలురాలి రక్తాన్ని (సీత రక్తాన్ని) ఆ చచ్చినోళ్ల రక్తాన్ని (రామలక్ష్మణుల రక్తాన్ని) నేను నురుగుతో సహా అక్కడే గట గట త్రాగేస్తాను” {తస్యాశ్చ అనృజువత్తాయాః తయోశ్చ …
error: Content is protected !!