కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Festival of Colors…………………. మన దేశంలో హోళీ పండగకు ఉన్న ప్రత్యేకతే వేరు. ఈ పండుగ రోజున పెద్ద చిన్నఅంతా ఆనందంగా వీధుల్లోకి వచ్చి ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటారు. ఈ హోళీ ప్రజల మధ్య సఖ్యత, సమైక్యత పెంపోందిస్తుందని భావించి ఈ పండగ ను మన పూర్వీకులు ప్రవేశపెట్టారని చెబుతారు. రంగుల పండగ హోళీని …
Silence is your language………….. “మౌనమే నీ భాష ఓ మూగ మనసా” పాట ఒక అద్భుతమైన సైకో-ఫిలోసోఫికల్ (మనస్తత్వ-తాత్విక) ప్రయాణం. ఆచార్య ఆత్రేయ రచన, ఎమ్మెస్ విశ్వనాథం స్వరకల్పన, మంగళంపల్లి గాత్రం.ఆ ముగ్గురి శక్తులు కలిసి ఒక మనిషి అంతరాత్మను ఆవిష్కరించాయి.ఈ పాట అద్వైత వేదాంతానికి, ఆధునిక మనస్తత్వ శాస్త్రానికి వారధిలా ఉంటుంది. ఈ …
Supreem Leader……….. ఆయాతుల్లా ఖొమైనీ (రుహోల్లా ముసావీ ఖొమైనీ) ఇరాన్ దేశ ప్రముఖ మత పండితుడు, రాజకీయ నాయకుడు.. ఆయన మాటే వేదం ..ఆయన మాటే శాసనం.ఆయన మాటే అంతిమ తీర్పు. పాశ్చాత్య దేశాలు, మానవ హక్కుల సంఘాలు ఆయనను ఒక ‘మతపరమైన నియంత’గా పరిగణిస్తాయి. సుప్రీం లీడర్ గా ఆయనకు సైన్యం, న్యాయవ్యవస్థ, మీడియాపై …
Mohammed Rafee …………….. 1998లో… చిలుకూరు వీసా బాలాజి టెంపుల్ లో హుండీ తీసేసారని వార్త గుప్పుమంది! నాకు ఆశ్చర్యం కలిగింది! ఆదాయాన్ని వద్దనే దమ్ము ధైర్యం ఎవరికి ఉంటుంది? “నాకుందిరా నాయనా” అని చాటి చెప్పారు! అతడే సౌందర రాజన్! ఆయన్ని చూడాలని ప్రత్యేకంగా మిత్రులు కుటుంబరావును కోరాను. కుటుంబరావు కూడా అర్చకత్వం చేస్తుంటారు. …
Credibility has eroded…………. ఢిల్లీ మద్యం విధానం కేసు అనూహ్యమైన మలుపు తిరిగింది. దేశ రాజధాని ముఖ్యమంత్రిని నెలల తరబడి జైలు పాలు చేసిన ఈ కేసులో, చివరకు దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ ల వైఫల్యాన్ని కోర్టు ఎండగట్టింది. ఈ క్రమంలో దర్యాప్తు సంస్థల పరువు పోయింది.వాటి విశ్వసనీయత సన్నగిల్లిపోయింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ …
Mohammed Rafee …………… చట్టాల విషయంలో అప్పుడప్పుడు వింటూనే ఉంటాం… బ్రిటిష్ కాలం నాటి బూజు పట్టిన చట్టాలను నేటి కాలానికి అనుగుణంగా మార్చండ్రా బాబూ అనీ! కానీ, ఈ ఒక్క చట్టం మార్చాల్సిన అవసరం లేదు! అదే సెన్సార్ బోర్డు చట్టం! సినిమాలను నియత్రించే చట్టం! అయినా 1983లో కొన్ని నిబంధనలను చేర్చారు. నియమ …
Milarepa…………. పదకొండవ శతాబ్దానికి చెందిన సుప్రసిద్ధ యోగి, కవి జెట్సన్ మిలారేపా (Milarepa) కైలాస పర్వతాన్ని అధిరోహించిన ఏకైక వ్యక్తి అని అంటారు.ఆయన జీవిత ప్రయాణం పగ, ప్రతీకారాల నుండి జ్ఞానోదయం వైపు సాగిన ఒక అద్భుత గాథ. టిబెట్‌లో బౌద్ధమతం వ్యాపించకముందు ‘బోన్’ (Bon) అనే స్థానిక మతం బలంగా ఉండేది. కైలాస పర్వతంపై …
IRCTC Special Tour Package…… తమిళనాడులో ఎన్నో పురాతన దేవాలయాలు .. ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు ఉన్నాయి. జ్యోతిర్లింగ క్షేత్రాలతో పాటు,మరి కొన్ని క్షేత్రాలను చూసి రావాలనుకునే పర్యాటకుల కోసం IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీ తీసుకొచ్చింది. సికింద్రాబాద్ నుంచి మొదలయ్యే ఈ దివ్య దక్షిణ యాత్ర 8 రోజుల పాటు సాగుతుంది. దివ్య దక్షిణ …
God’s Own Country …… కేరళను God’s Own Country అని పిలుస్తారు. ప్రకృతి సౌందర్యానికి, విభిన్న సంస్కృతులకు కేరళ ప్రసిద్ధి. అనుసంధానించబడిన నదులు, కాలువలు, సరస్సుల్లో హౌస్ బోట్ ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచింది.పొడవైన తీరప్రాంత బీచ్‌లు పర్యాటకులను ఆకర్షిస్తాయి. మున్నార్ వంటి ప్రదేశాలు, తేయాకు తోటలు, పొగమంచు కొండలకు పేరుగాంచాయి. కేరళ శాస్త్రీయ …
error: Content is protected !!