అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

బాక్సాఫీస్ మొనగాడు !!

An entertaining film ……………………….. సూపర్ స్టార్ కృష్ణ .. దర్శకుడు కె.రాఘవేంద్ర రావుల కాంబినేషన్ లో వచ్చిన సూపర్ డూపర్ హిట్ సినిమా .. ‘ఊరుకి మొనగాడు’.అప్పట్లో అభిమానులు ఈ సినిమాను ‘బాక్సాఫీస్ మొనగాడు’ గా పిలుచుకునే వారు. మొదట్లో ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. అయితే సినిమాలో హీరో ఇంట్రడక్షన్ విభిన్నం …

వాహిని వారి “పెద్ద మనుషులు” వీరే !

Sensation at the time…………………………….  వాహిని వారి “పెద్దమనుషులు” అందరిని ఆకట్టుకునే సినిమా. 1954 లో ప్రముఖ దర్శకుడు కె.వి.రెడ్డి తీసిన సినిమా ఇది. తర్వాత కాలంలో ఇదే కథను అటు తిప్పి .. ఇటు తిప్పి తమదైన శైలిలో ఎందరో దర్శకులు .. రచయితలు సినిమాలు తీశారు. హెన్రిక్ ఇబ్సన్ రాసిన  “ది పిల్లర్స్ ఆఫ్ సొసైటీ “అనే …

పాక్ ఆర్మీని బెంబేలెత్తించిన గూర్ఖా సైనికులు!!

సుదర్శన్ టి …………………….. సైన్యం ఎంత పెద్దదైనా శత్రువుతో సూటిగా ముఖాముఖి తలపడేది (infantry) పదాతి దళం సైనికులే. వీరికి వివిధ పరిస్థితులలో పోరాడే విధంగా శిక్షణ ఇస్తారు  ఈ పదాతి దళం బెటాలియన్లలో గూర్ఖా సైనికులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. 1971 యుద్ధంలో జరిగిన ఘటన ఇది…కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ అరుణ్ హరోలీకర్ …

ఆ సినిమాపై పార్లమెంట్ లో చర్చ!

Bharadwaja Rangavajhala………………………………..  దక్షిణాదిన నవ్య సినిమా ఉద్యమానికి శంఖం పూరించింది తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి అని చెప్పుకోవాలి. ఆయన కన్నడంలో తీసిన సంస్కార, చండమారుత లాంటి సినిమాలు ఆరోజుల్లో కొత్త ట్రెండ్ కి నాంది పలికాయి. అసలు అతను సినీ యానం ప్రారంభించింది తెలుగులోనే. దిగ్ధర్శకుడు కె.వి.రెడ్డి ప్రారంభించిన జయంతి పిక్చర్స్ లో పట్టాభిరామిరెడ్డి కూడా భాగస్వామి. …

ఆ విమానం ఆచూకీ ఇంకా మిస్టరీయేనా ?

How did that plane disappear?……….. ఎపుడో 1937 సంవత్సరంలో అదృశ్యమైన అమేలియా ఇయర్‌హార్ట్ విమానం ఏమైందనే విషయం ఇప్పటికి  మిష్టరీ గానే ఉంది..కనీసం ఆచూకీ కూడా ఇప్పటి వరకు దొరకలేదు. డీప్ సీ విజన్ అనే సంస్థ ఆ విమానం తాలూకు సోనార్ చిత్రాన్ని 2024 లో విడుదల చేసింది. 89 ఏళ్ళ క్రితం …

దటీజ్…బ్రహ్మీ…ది ఆర్టిస్ట్ !!

Abdul Rajahussain …………………………. నవ్వుకు కూడా…నవ్వు తెప్పించగల హాస్య బ్రహ్మ..అరగుండు కాస్తా..(హాస్య) గండరగండడయ్యాడు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాడు. తెలుగు సినిమా హాస్యాన్ని ప్రపంచానికి రుచి చూపించాడు….నవ్వించడమే కాదు…బ్రహ్మానందానికి యేడ్పించడమూ తెలుసు. రేలంగి తన దుస్తులు మార్చుకొని బ్రహ్మానందం రూపంలో మళ్లీ వెండి తెరమీది కొచ్చాడు. ఆయన ‘నటుడే’ కాదు… …

అఘోరాలకు .. నాగ సాధువులకు తేడాలేంటి ?

Do they look the same?………….. హిందూ మతంలో మనకు ఎందరో సాధువులు,సన్యాసులు కనిపిస్తారు.వీరిలో అఘోరాలు(అఘోరీలు )  నాగ సాధువులు ముఖ్యులు. కుంభమేళాలో నాగ సాధులు ఎక్కువగా కనిపిస్తారు. కుంభమేళాలో స్నానం చేసే మొదటి వ్యక్తులు కూడా నాగ సాధువులే. అఘోరాలు కొద్దిమంది మాత్రమే ఈ కుంభమేళాకు వస్తారు.వేషధారణలో చూడటానికి వారు ఒకేలా కనిపిస్తారు. కానీ …

ఆ రంగునే ఆమె ఎందుకు ఇష్ట పడేదో ?

She loves the color green ……………………………….. పురచ్చితలైవి,దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఎక్కువగా ఆకు పచ్చ రంగు అంటే ఇష్టపడేవారు. ఎక్కువగా ఆమె ఆకుపచ్చ రంగు చీరలను ధరించేది.తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆమె ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలోను … పార్టీ వేడుకల్లోనూ జయలలిత ఆకుపచ్చ చీరల్లోనే కనిపించేది. అలాగే ఆమె సంతకం చేయడానికి …

కోటు నుంచి ‘కొల్లాయి’ లోకి ఎందుకొచ్చారో ?

Why Gandhi changd dress code ? టంగుటూరి ప్రకాశం పంతులు ఇంగ్లాండ్ లో బారిస్టర్ కోర్సు చదివే సమయంలో తొలి సారి లండన్ లో గాంధీజీ ని  కలుసుకున్నారు.అప్పుడు గాంధీజీ ఫుల్ సూట్ ..బూట్ తో ఉన్నారని ప్రకాశం గారు తన స్వీయ చరిత్ర లో వ్రాసారు. అలాగే తరువాత నాలుగు అయిదు సంవత్సరాలకు …
error: Content is protected !!