అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

ఆయన పొలిటికల్ కెరీర్ కి అండగా నిలిచిన సినిమా!

Subramanyam Dogiparthi ………………….. ఎన్టీఆర్ దాసరి కాంబినేషన్ లో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ బొబ్బిలి పులి. ఎన్టీఆర్ పొలిటికల్ కెరీర్ కి పునాదులు వేసిన సినిమాల్లో ఇదొకటి.. దాసరితో ఇదే ఎన్టీఆర్ చేసిన చివరి సినిమా కూడా. బొబ్బిలి పులి’ సినిమాను  విజయ మాధవి కంబైన్స్ పతాకంపై వడ్డే రమేష్ నిర్మించారు. ఈ సినిమా …

చౌకధరలో అరకు చూసొద్దామా !!

IRCTC ..VISAKHAPATNAM – ARAKU RAIL CUM ROAD PACKAGE  అరకు…అదొక భూతల స్వర్గం…అరకు ప్రకృతి అందాలు ఆహ్లాదాన్ని పంచుతూ పర్యాటకులను కనువిందు చేస్తాయి. కొండలు, కోనలు, పచ్చని చెట్లు, ప్రకృతి రమణీయత కొత్త ఉత్తేజాన్ని కలిగిస్తాయి. ఆంధ్రా ఊటీ అరకు సోయగాలు చూసి తరించాల్సిందే. వాస్తవానికి రెండు మూడు రోజులు అక్కడే ఉండి చూడాల్సిన …

అలనాటి ‘నారాయణ సరోవరం’ ఇదే !

Oldest Lake …………. పంచ సరోవరాల్లో ఒకటైన నారాయణ సరోవరం గుజరాత్‌ రాష్ట్రంలోని  కచ్‌ జిల్లాలో ఉంది.భుజ్‌ పట్టణం నుంచి సుమారు 150 కి.మీ దూరంలో ఉన్న కోరీ క్రీక్ గ్రామంలో ఉంది. ఈ నారాయణ సరోవరం పరిసర ప్రాంతాలన్నీ శివకేశవుల పాద స్పర్శతో పునీతమయ్యాయని స్థల పురాణాలు చెబుతున్నాయి. ఈ సరస్సుకు పక్కనే శివుడు …

ఆకట్టుకునే ‘విలేజి రాక్ స్టార్స్ !’

Pudota Sowreelu ……………………… VILLAGE ROCKSTARS.. అస్సామీ సినిమా ఇది. పల్లెటూరి పిల్లలు … వారి బాల్యం .. ఆడపిల్లలపై ఆంక్షలు ..స్వేచ్ఛ వంటి అంశాలపై అందరిని ఆకట్టుకునేలా ‘విలేజ్ రాక్ స్టార్స్’ సినిమాను రూపొందించారు. సహజత్వానికి ప్రాధాన్యతనిస్తూ తీసిన ఈ సినిమా ఎన్నో అవార్డులు .. రివార్డులను కైవసం చేసుకుంది.దర్శకురాలు రీమాదాస్ తన స్వగ్రామమైన …

ఫోటో వెనుక ‘కథ’ ఏమిటో ?

Story behind the photo ……………….. పై ఫోటోలో ఆ ఇద్దరినీ చూడగానే ఎన్నోవిషయాలు గుర్తుకొస్తాయి. అందాల నటుడు శోభన్ బాబు కి ఎందరో అభిమానులు ఉన్నారు. కానీ శోభన్ బాబు స్వయంగా నటి జయలలిత అభిమాని.జయలలిత తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోయిన్ గా ఉన్నసమయంలో శోభన్ బాబు కెరీర్ అంత ఊపులో లేదు. …

సునాయాస మరణం వరమేనా ?

Peaceful death ………………. కొందరు వ్యక్తులు ముందు రోజు రాత్రి కూడా మనకు కనబడి ఉంటారు.మనతో మాట్లాడి ఉంటారు.కానీ తెల్లవారేసరికి వారు మరణించారని తెలిసి ఆశ్చర్యపోతాం.కొందరు మధ్యాహ్నం/రాత్రి భోజనం చేసి నిద్రపోతారు. ఆ నిద్రలోనే చనిపోతారు. మర్నాడు ఆ విషయం తెలిసి బాధ పడతాం.అలాగే కొడుకు/కూతురు దగ్గరికి బయలు దేరి బస్ లో కూర్చొని లేదా …

ఎవరీ కాశీ నాయన అవధూత ?

Kasi nayana the great person ………………………… ఆధ్యాత్మిక గురువుగా, అవధూత గా కాశీ నాయన  ప్రసిద్ధి గాంచారు. నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలం బెడుసుపల్లె ఆయనది. సాధారణ రైతు కుటుంబంలో పుట్టారు . యుక్త వయసులోనే ఆధాత్మిక భావనతో ఇల్లు వదిలి కడప జిల్లా వరికుంటకు చేరుకున్నారు. సమీపంలోని నాయునిపల్లెలో చిన్న పిల్లలకు విద్య …

నా భర్తే ఆ ఊబిలోకి దించాడు ! 

Fighting against trafficking and commercial sexual exploitation. నా పేరు “బబిత” మైనర్‌గా ఉండగానే నాకు పెళ్లి అయింది. నా భర్తకు అన్ని వ్యసనాలు ఉన్నాయి. అత్తగారింటికి వెళ్లేవరకూ ఆయన గురించి నాకేమి తెలియదు. నేను 7వ తరగతి చదువుతున్నప్పుడు మా నాన్నకు గుండెపోటు వచ్చింది. ఆయనకు చికిత్స చేయించే ఆర్ధిక స్తోమత మాకు …

‘ఏక్ దిన్ కా సీయం’ గా కొత్త రికార్డు !!

One day Chief minister……………….. ప్రముఖ రచయిత జంధ్యాల 70 దశకంలో ‘ఏక్ దిన్ కా సుల్తాన్’ పేరు మీద ఒక నాటిక రాశారు. ఆయనే ప్రధాన పాత్ర పోషించి ఆ నాటికను ప్రదర్శించారు. తర్వాత కాలంలో ఆ ‘నాటిక’ ను ఇతరులు కూడా ప్రదర్శించారు. ‘ఒకరోజు రాజేమిటి’ అనుకున్నారు విమర్శకులు .. తర్వాత కాలంలో …
error: Content is protected !!