అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

భక్తి కి విప్లవానికి లింకేమిటి స్వామి ?

Devotion vs Revolution ……………………………………….. భక్తి అన్నది మూర్కత్వమూ కాదు,విప్లవం అన్నది శాశ్వతమూ కాదు. “ఎంత భౌతిక విప్లవం వచ్చినా కూడా సాంస్కృతిక విప్లవం రావాల్సిందే” అన్నారు కొందరు కమ్యూనిస్ట్ సిద్ధాంత కర్తలు. అలాగే మతం అన్నది తప్పక అవసరం, కాకపోతే ఆ మతం కాలానికి అనుగుణంగా వచ్చే మంచి మార్పులను ఆహ్వానించగలిగే తెల్లని కాగితం …

అలా ముందే వెళ్ళిపోతే ఎలా ?

కన్నడ లెజెండరీ యాక్టర్ రాజ్‌కుమార్, పార్వతమ్మల తనయుడు పునీత్ రాజ్‌కుమార్. చిన్న వయసులోనే గొప్ప పేరు ప్రఖ్యాతులు ఆర్జించారు. 1976లో బాలనటుడిగా కేరీర్ మొదలు పెట్టిన పునీత్ ప్రస్తుతం ఇండస్ట్రీలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సూపర్‌స్టార్‌గా పాపులయ్యారు. పునీత్ రాజ్‌కుమార్‌ను పవర్ స్టార్‌గా అభిమానులు పిలుచుకుంటారు. కేవలం శాండల్ ఉడ్ లోనే కాక దక్షిణాది మొత్తంలో …

ఆర్కే భలే ఐడియా ఇచ్చిండు !!

Funny Articles …………………………………… అపుడెప్పుడు ఆర్కే బహు తమాషా కథనాలు వండించి వడ్డిస్తుంటారు. వాటిలో ఇదొకటి. “టీకొట్టు దగ్గరో, రచ్చబండ దగ్గరో జనం మాట్లాడుకునే విషయాల్లోకి  ఒక అపరిచితుడు జొరబడతాడట .  రాజకీయాల ప్రస్తావన తెచ్చి ముందుగా .. జగన్‌ను విమర్శిస్తాడు. అవతలి వారి మూడ్‌ను గమనించి ..‘జగన్‌కు ఒక్క చాన్స్‌ ఇచ్చి తప్పు చేసేశాం . …

హుజురాబాద్ ఫలితం ఎవరికి అనుకూలమో ?

హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రసవత్తరంగా జరుగుతున్న పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. మొదట్లో కొంత డల్ గా ఉన్న తెరాస బాగా పుంజుకుంది. తెరాస కు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకం కాబట్టి సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈటల కూడా తన గెలుపు …

ఇరుక్కున్నాడా ? ఇరికించారా ?

Aggression and troubles …………………………….. బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ను  అరెస్ట్ చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారి తాజాగా బాంబే హైకోర్టును ఆశ్రయించారు.తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా చూడాలని కోర్టును కోరారు. మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దర్యాప్తును ఏదైనా కేంద్ర ఏజెన్సీకి లేదా సీబీఐకి బదిలీ చేయాలని సమీర్ …

పోలీసు..పొలిటీషియన్ స్వ’గతం’ !!

భండారు శ్రీనివాసరావు …………… అన్నీ చెప్పేస్తున్నా …  అని అంటున్నది నేను కాదు. అలా అన్నది ఒక సీనియర్ ఐ.పీ.ఎస్. అధికారి.పదవీవిరమణ అనంతరం ఒక రాజకీయ పార్టీలో చేరిన వ్యక్తి, ‘అన్నీ చెప్పేస్తున్నా…’ అంటూ ఓ పుస్తకం రాస్తే అందులో ఏముందో, ఏమేమి చెప్పారో అనే ఆసక్తి కలగడం సహజం. ఈ పుస్తక రచయిత  రావులపాటి …

తెలంగాణ ప్రజలను ఆకట్టుకోగలరా ?

పాదయాత్ర చేయడమంటే మాటలు కాదు. అందుకు గట్టి సంకల్పం ఉండాలి.శరీరం సహకరించాలి. ఓపిక ..సహనం కావాలి.పాదయాత్ర ద్వారా ఆశించిన ఫలితాలు వస్తాయో రావో ఖచ్చితంగా చెప్పలేం కానీ ప్రజలకు  దగ్గర కావడానికి ఒక సాధనంగా మాత్రం ఉపయోగపడుతుంది. పార్టీ ఆశయాలను జనంలోకి తీసుకువెళ్లేందుకు ..  ప్రజాసమస్యలను తెలుసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ప్రస్తుతం తెలంగాణా లో పార్టీ పెట్టిన …

నాన్న! ( మినీ కథ )

“అంకుల్. మీరు కథలు రాస్తారట గదా..నాన్న గురించి వ్యాసం రాయాలి..నాలుగు పాయింట్లు చెప్ప రా?” పక్కింటి పిల్లోడు వచ్చి అడిగేడు. “మీ నాన్న గురించి నాకేం తెలుసురా” అన్నాను. “మీరు నాన్నే కదా మీ పిల్లలకు. మరి నాన్న అంటే మీకు తెలీదా?”అన్నాడు వాడు. “నిజమే…ఇక్కడ ఎవరి నాన్నల గురించి వాళ్ళే వ్యాసం రాయాలి. ” …

ఉగ్రవాదుల కోసం పూంచ్ అడవుల్లో వేట !

Poonch Encounter …………………………………. కాశ్మీర్ లో పదమూడు రోజులుగా భారీ ఎన్ కౌంటర్ కొనసాగుతోంది. 2003 తర్వాత  ఇన్ని రోజుల పాటు పెద్ద స్థాయిలో జరుగుతున్నఎన్‌కౌంటర్‌ ఇదే అని చెప్పుకోవచ్చు. పూంచ్‌లోని మెందహార్‌, సురాన్‌ కోటె రాజౌరీలోని థాన్మండీ అడవుల్లో ఈ ఎన్ కౌంటర్ సాగుతోంది. అడవులన్నింటిని మిలిటరీ దళాలు జల్లెడ పడుతున్నాయి. మధ్యలో ఒక రోజు  …
error: Content is protected !!