అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

ఎవరీ అడ్వకేట్ ముకుల్ రోహత్గీ ?

Nirmal Akkaraju ……….   స్కిల్ స్కాం కేసులో ఇవాళ ఏపీ సీఐడీ తరపున వాదించిన ముకుల్ రోహిత్గి  సుదీర్ఘం అనుభవం ఉన్న సుప్రీం కోర్టు లాయర్. మాజీ సీఎం తరపున సిద్ధార్ధ లూథ్రా ,హరీష్ సాల్వేలు రంగంలోకి దిగగా  ముకుల్ రోహత్గి ఏపీ సీఐడీ తరపున వాదనలు వినిపించారు. ఆయన గురించి తర్జని పాఠకుల …

జైలులో ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తే అద్దె కట్టాలా ?

Special facilities for prisoners......................... ప్రముఖులు అరెస్ట్ అయినప్పుడు వారిని వీఐపీలుగా పరిగణిస్తారా?.. అలా చేస్తే ఏమేమి సౌకర్యాలు కల్పిస్తారు? తదితర విషయాలు తెలుసుకుందాం.  1894 లో ప్రిజన్స్ యాక్ట్ అమలులోకి వచ్చింది.తర్వాత కాలంలో ఆ చట్టానికి మార్పులు చేర్పులు జరిగాయి.. అయితే జైళ్ల శాఖ మ్యానువల్ లో ఎక్కడ వీఐపీ …  ప్రత్యేక సౌకర్యాలు …

రాజరాజ చోళుడిగా అజిత్ !!

Historical Movie…………………………………. తమిళ హీరో అజిత్‌ చారిత్రక కథా చిత్రంలో నటించబోతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.  ఇటీవల తమిళ దర్శకులు చారిత్రక కథాచిత్రాలపై కన్నేశారు. ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం ఇటీవల పొన్నియిన్‌ సెల్వన్‌ 1, 2 చిత్రాలను రూపొందించి సక్సెస్‌ అయ్యారు. ఇందులో నటుడు జయం రవి రాజ రాజ చోళుడుగా నటించి మెప్పించారు. చాలా కాలం …

హెరిటేజ్ షేర్లను ఇపుడు కొనుగోలు చేయవచ్చా ?

Down Trend ………………………. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కి చెందిన హెరిటేజ్‌ కంపెనీ షేరు ప్రస్తుతం 239 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయి రాజమండ్రి జైలుకి వెళ్ళాక హెరిటేజ్ షేర్ డౌన్ ట్రెండ్ లో పడింది. సెప్టెంబర్ 8 న ఈ షేర్ ధర …

9 రాష్ట్రాలతో పాటు లోకసభకు ఒకేసారి ఎన్నికలు ?

Election time has come………………. ఈ ఏడాది చివర్లో జరగాల్సిన  అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు మరో నాలుగైదు నెలలు వాయిదా పడతాయా? వచ్చే ఏడాది ఏప్రిల్ -మే నెలల్లో జరగనున్న లోక్ సభ ఎన్నికలతో పాటు ఈ అయిదు రాష్ట్రాల, మరో నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ఒకే సారి జరగనున్నాయా ? అంటే  అలా …

భారత్‌ లోనే అతి పొడవైన గాజు వంతెన !!

Glass Bridge…………………………….  కేరళ(Kerala) అంటే ప్రకృతి అందాలు.. బోటు షికార్లు.. సుగంధ ద్రవ్యాలు, తేయాకు తోటలే ఎవరికైనా గుర్తుకొస్తాయి . ప్రకృతి సోయగాలకు నెలవైన Gods Own Countryని జీవితంలో ఒకసారైనా సందర్శించాలని ఎంతోమంది కోరుకుంటుంటారు. దేశంలో పర్యాటక రంగానికి కేరళ ప్రధాన కేంద్రంగా వర్థిల్లుతోంది. విహారానికి వచ్చే దేశ, విదేశీ పర్యాటకులకు సరికొత్త అనుభూతిని …

గోల్డ్ బాండ్లపై ఓ కన్నేయండి

Sovereign Gold Bonds….. పసిడి బాండ్ల అమ్మకాలు మొదలయ్యాయి. సెప్టెంబర్ 15 వరకు బాండ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇష్యూ ధరను గ్రాముకు రూ.5,923గా నిర్ణయించారు . ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే వారికి గ్రాముకు రూ.50 డిస్కౌంట్‌ ఇస్తారు. అటువంటి వారికి పసిడి బాండ్‌ ఇష్యూ ధర రూ.5,873 మాత్రమే.  దేశంలో బంగారం కొనుగోళ్లను తగ్గించాలన్న …

కేరళ అందాలు తిలకిద్దామా ?

Magic of Malabar IRCTC Tour……………………………….. కేరళ ప్రకృతి అందాలకు మారుపేరు.అలాంటి కేరళ అందాలను యాత్రీకులకు చూపేందుకు  IRCTC మ్యాజిక్‌ ఆఫ్‌ మలబార్‌ పేరిట ప్రత్యేక టూర్‌ ప్యాకేజీ తీసుకొచ్చింది. తక్కువ ధరలోనే హైదరాబాద్ నుంచి విమానంలో వెళ్లి కేరళను చుట్టేసి రావొచ్చు. ఈ టూర్‌ ప్యాకేజీ రూ. 27,100 నుంచి ప్రారంభమవుతుంది.  ఐదు రాత్రులు, ఆరు పగళ్లు …

ఎవరీ సిద్ధార్ధ లూద్రా ??

స్కిల్ స్కాం లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తరపున విజయవాడ ఏసీబీ కోర్టు లో వాదిస్తున్న సిద్ధార్థ లూథ్రా సుప్రీం కోర్టు న్యాయవాదిగా మంచి పేరున్న వ్యక్తి. దేశంలోని అగ్రశ్రేణి క్రిమినల్ కేసులు వాదించే  న్యాయవాదుల్లో ఈయన ఒకరు. పేరుకు తగినట్టు ఫీజు కూడా భారీగానే ఉంటుంది. సింగల్ అపిరియన్సు కు  3-4 లక్షలు తీసుకుంటారని అంటారు. అంతకంటే ఎక్కువ …
error: Content is protected !!