అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

గోవా వెళ్లాలనుకుంటున్నారా ?ఈ ప్యాకేజి మీకోసమే !

IRCTC Tour…………………………… దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో గోవా ఒకటి. పర్యాటకులను ఆకర్షించే భూతల స్వర్గం గోవా. అరేబియా తీరంలో అందమైన బీచ్‌లు, ప్రకృతి రమణీయతతో పాటు వారసత్వ కట్టడాలు, అక్కడి కల్చర్‌ అంతా అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. జీవితంలో ఒక్కసారైనా గోవాను చూడాలి అనుకునే వారు ఎందరో … అలాంటి వారి కోసమే ఐఆర్‌సీటీసీ …

కొండ రెడ్ల జీవన శైలి మారిందా ?

Siva Racharla …………………………………….  ‘నా స్మృతి పదంలో’  పుస్తకాన్ని చదివాను. 50 ఏండ్లలో ఒక గ్రామంలో జరిగిన మార్పులను ఆంథ్రొపాలాజిస్ట్ శ్రీనివాస్ ఆ పుస్తకం లో చిత్రీకరించారు. 2011 డిసెంబరు లో మొదటిసారి కొండెరెడ్ల తో కలిసే అవకాశం వచ్చింది. తరువాత 2013 లో పాపికొండల యాత్రలో పాములేరు ఒడ్డున అనేక మంది కొండరెడ్లతో మాట్లాడ్డం …

జియో వార్షికోత్సవ ఆఫర్లపై ఓకన్నేయండి !!

Jio Anniversary Offers………………………………….  టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన జియో తాజాగా ఏడో వార్షికోత్సవం నేపథ్యంలో పలు ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లు సెప్టెంబర్ 5 నుంచి 30 తేదీల మధ్య చేసిన రీఛార్జ్‌లపై వర్తిస్తాయి. ఈ కాలంలో చేసిన రీచార్జ్‌లపై అదనపు డేటాతో పాటు వోచర్‌లను అందిస్తోంది. స్పెషల్‌ ఆఫర్లు  రూ.299 నుంచి రూ.2999 …

పోస్టాఫీస్ ఖాతాదారులకు హెచ్చరిక !!

Be Alert …. పోస్ట్ ఆఫీస్ పథకాలలో మీరు  ఎలాంటి స్కీం లో  పెట్టుబడి పెట్టి ఉన్నా .. సెప్టెంబర్ 30 లోగా ఆధార్ నంబర్ .. వివరాలు ఇవ్వాలి. ఒకవేళ మీరు అలా చేయకపోతే ఇబ్బంది పడతారు.సేవింగ్స్ స్కీమ్ ,పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్  నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్(ఎన్ఎస్సీ) వంటి …

సైబీరియా బాటసారి !!

పూదోట శౌరీలు ……………………. A traveler who came around Siberia ………………………… ప్రొఫెసర్ ఎమ్.ఆదినారాయణ గారు రష్యా లో 40 రోజులు అనేక ప్రాంతాలలో తిరిగి తాను చూసిన విశేషాల గురించి విలువైన సమాచారం ” సైబీరియా బాటసారి” పేరుతో ఒక పుస్తక రూపంలో మనకందించారు. మనదేశంలో గ్రామగ్రామాన,వీధి వీధినా గాంధీ విగ్రహాలున్నట్లే రష్యాలో …

మూడువేల ఏళ్ల నాటి సమాధిలో బంగారు నిధులు !!

Golden Treasures………………………… ఈజిప్ట్ పాలకుడైన టుటన్‌ఖామెన్ ని సమాధి చేసి మూడు వేల సంవత్సరాలు అవుతోంది.ఆయన ఎలా మరణించారు అనేది ఇప్పటికీ మిస్టరీయే.  నాటి నుంచి టుటన్‌ఖామెన్ సమాధి ఎడారి గర్భంలోనే ఉంది. 1922వ సంవత్సరంలో బ్రిటిష్ ఈజిప్టు శాస్త్రవేత్త హోవార్డ్ కార్టర్.. అతని బృందం కలిసి ఈజిప్టు రాజుల ఘాటీలో టుటన్‌ఖామెన్ సమాధిని తవ్వడం …

‘సుందర్‌ సౌరాష్ట్ర’ సందర్శన కోసం IRCTC ప్రత్యేక ప్యాకేజ్ !

‘Sundar Saurashtra’ visit! ……………………………….. గుజరాత్‌ అనగానే సబర్మతీ ఆశ్రమం.. నర్మదా నదీ తీరంలోని ‘స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ’.. ద్వారక వంటివి గుర్తొస్తాయి. వీటన్నింటినీ ఒకే ట్రిప్‌లో చూసే అవకాశాన్ని  IRCTC   కల్పిస్తోంది. ఈ ప్యాకేజీ ని IRCTC ‘సుందర్‌ సౌరాష్ట్ర’ పేరుతో  తీసుకొచ్చింది. హైదరాబాద్‌ నుంచి ఈ ప్రయాణం మొదలవుతుంది. ఏడు రాత్రులు, ఎనిమిది పగళ్లుగా ఈ …

పాపం సీబీఐ !

భండారు శ్రీనివాసరావు …………….. గుర్తుంది కదా! కొన్నేళ్ళ క్రితం ఒక కేసు విషయంలో కోల్ కతా పోలీసు కమీషనర్ ను విచారించడానికి సీబీఐ అధికారుల బృందం వెళ్ళింది. స్థానిక పోలీసులు వారిని అడ్డుకున్నారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హుటాహుటిన అక్కడికి వెళ్ళారు. ప్రధానమంత్రి మోడీ, సీబీఐని అడ్డుపెట్టుకుని తమ ప్రభుత్వంలో పనిచేసే అధికారులను వేధిస్తున్నారని …

బరగూరు మహేంద్రేశ్వరాలయం లో అద్భుత శిల్పకళ !!

Amazing sculpture……………………….  మైనాస్వామి…………………………….  నోలంబ పల్లవ రాజ్యంలో బరగూరు గొప్ప సాంస్కృతిక కేంద్రంగా విలసిల్లింది. రాజధాని హెంజేరుకు సమీపంలోనే వుండే బరగూరు రాజుల విడిది కేంద్ర మయింది. మహేంద్ర నోలంబాధిరాజ కొన్ని నెలలపాటు బరగూరులో బస చేసి పాలన సాగించినట్టు ఆధారాలున్నాయి. మహేంద్రేశ్వరాలయం, బసవేశ్వర సన్నిధి, ఆంజనేయస్వామి తదితర దేవాలయాలు ప్రఖ్యాతి గాంచాయి. మహేంద్రేశ్వర కోవెల …
error: Content is protected !!