అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Life moves forward based on God’s decision…………. కోట్లాదిమంది అభిమానించే ప్రముఖ గాయని లతామంగేష్కర్ కొన్నేళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ “దేవుడి నిర్ణయం ఆధారంగానే జీవితం ముందుకు సాగుతుంది.ఏం జరిగినా అది మన మంచి కోసమే అనుకోవాలి ” అని చెప్పారు. ఈ సందర్భంగానే లతా పెళ్లి గురించి ప్రస్తావన వచ్చింది. …
Danger ………………. కొంతమంది స్మార్ట్ ఫోన్స్ ను అసలు వదలరు.బండిపై వెళ్తూ .. అన్నం తింటూ , బాత్రూమ్ కి వెళ్ళినపుడు కూడా ఫోన్లను వదలరు. 24 గంటలు చేతిలో ఉండాల్సిందే. ఇలా గాడ్జెట్‌ల తో ఎక్కువ సమయం గడిపితే కంటి చూపు మందగించవచ్చు . లేదా మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడవచ్చని గతంలో అనేక …
Bhandaru Srinivas Rao… …………………. రెండే రెండు ప్రశ్నలు…. మొదటి ప్రశ్న : ఆవిడ కడుపుతో వుంది. అప్పటికే ఆమెకు ఎనిమిదిమంది సంతానం. వారిలో ఇద్దరు చెవిటి పిల్లలు. ఇద్దరు పుట్టు గుడ్డివారు. ఒక పిల్లవాడికి మానసికంగా ఎదుగుదల లేదు. మొగుడివల్ల అధిక సంతానం ఒక్కటే కాదు దిక్కుమాలిన లైంగిక వ్యాధులు కూడా సంక్రమించాయి. ఈ …
మైనాస్వామి …………………………………………. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో పడమర వైపున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడివుంది. విశాలమైన ఆవరణంలో ఆలయం వుంది. మూల విరాట్ నర సింహస్వామి. స్వామి ఖాద్రీశుడుగా ఖ్యాతి చెందాడు. ఖాద్రి అంటే విష్ణు పాదం గల కొండ అని అర్ధం. ఖాద్రి నుంచి ‘కదిరి’ పేరు పుట్టింది. నరసింహ స్వామి …
Different ways………………….. ఇస్లాం సంప్రదాయం ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్ (ముఖ ఆచ్ఛాదన) ధరించేందుకు విముఖత వ్యక్తం చేసే మహిళలకు, ఇందుకు మద్దతు తెలిపేవారికి భారీ శిక్షలు విధించేలా ఇరాన్ పార్లమెంటు బిల్లును ఆమోదించింది. దీని ప్రకారం గరిష్ఠంగా పదేళ్ల వరకు జైలుశిక్ష విధించే అవకాశముంది. హిజాబ్ ధరించని మహిళలకు సేవలందించే వ్యాపారులకు సైతం ఈ …
Bharadwaja Rangavajhala……………………………… casting couch…………………….. షరా మామూలుగా పట్టువదలని విక్రమార్కుడు చెట్టు మీద నుంచీ శవాన్ని దించి భుజం మీద వేసుకుని శ్మశానం కేసి నడవసాగాడు. ఇంతలో శవంలోని భేతాళుడు “రాజా నీకు శ్రమ తెలియకుండా ఉండేందుకు ఓ కథ చెప్తాను” అని చెప్పడం మొదలెట్టాడు. అనగనగా … హైద్రాబాద్ కృష్ణానగర్ లో ఉంటూ … …
Longest bridge Bhupen Hazarika Setu ………………………………… దేశంలో అతి పొడవైన వంతెనగా అస్సాంలోని ‘భూపేన్ హజారికా సేతు’ మొదటి స్థానంలో నిలుస్తోంది. అస్సాం – అరుణాచల్ ప్రదేశ్ లను అనుసంధానిస్తున్న ఈ వంతెన పొడవు 9. 15 కి.మీ. రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలకు మాత్రమే కాకుండా దేశ రక్షణలో కీలకమైన సేవలందించడానికి కూడా …
Hero in an ivory case……………………. ఏనుగు దంతాలు అక్రమ సేకరణ కేసులో ప్రముఖ నటుడు మోహన్ లాల్‌కు కాస్త ఊరట లభించింది . ఈ కేసుకు సంబంధించి వచ్చే ఆరు నెలల పాటు మోహన్ లాల్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కేరళ హైకోర్టు ఆదేశించింది. 2011లో మోహన్‌లాల్ నివాసంపై ఆదాయపు పన్ను శాఖ …
Investigations ………………. పోలాండ్ లో ఆడ వ్యాంపైర్ (రక్తపిశాచి) అస్థిపంజరం ఒకటి తవ్వకాల్లో బయటపడింది. యూరప్ దేశం పోలాండ్ లోని ఒస్ట్రోమెక్కో పరిధిలోని పెయిన్ గ్రామంలోని శ్మశానానికి పక్కనే ఉన్న ప్రదేశంలో ఈ వ్యాంపైర్ సమాధిని గుర్తించారు. టోరన్ లోని నికోలస్ కోపర్నికస్ యూనివర్సిటీకి చెందిన ఆర్కియాలజీ బృందం ఈ పరిశోధన చేపట్టింది. బయట పడిన …
error: Content is protected !!