అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
భండారు శ్రీనివాసరావు………………………. పాండవాగ్రజుడయిన యుధిష్ఠిరుడు ఓ రోజు జూదమాడుతూ ఆనందిస్తున్న వేళ ఓ భిక్షకుడు వచ్చి ధర్మం చేయమని కోరాడు. ధర్మరాజు జూదం ధ్యాసలో వుండి ‘చేయి ఖాళీ లేదు మర్నాడు రమ్మన్నాడ’ట. ఆ పక్కనే కూర్చుని తన గదకు మెరుగులు దిద్దుకుంటున్న భీముడు, అన్నయ్య ధర్మజుడు నుడివిన మాట విని ఎంతో సంతోషించాడట. ఎందుకటా! …
Himalayan viagra ప్రస్తుతం వనమూలికలకు డిమాండ్ అంతా ఇంతా కాదు. విలువైన మూలికల కోసం ఎంతోమంది కొండల్లో ..కోనల్లో తిరుగుతుంటారు.అడవుల్లోకి వెళ్లి గాలిస్తుంటారు. ఈ క్రమంలో ఎన్నోఆపదలు ఎదుర్కొంటుంటారు. ఏవైనా విలువైన మూలికలు దొరికితే వాటిని మార్కెట్లోకి తెచ్చి అమ్ముకుంటారు. వచ్చిన సొమ్ముతో కుటుంబాన్ని పోషించుకుంటారు. కొందరైతే మూలికల బేహారులకు ఏజంట్లుగా కూడా పని చేస్తుంటారు. …
Srinivasa Krishna Patil…………………………… శ్రీరాముడు ఇచ్చిన మాట ప్రకారం సుగ్రీవుడిని కిష్కింధకు రాజును చేశాడు. ఇపుడు సీత ఎక్కడ ఉన్నదో తెలుసుకుని రాముని చెంతకు చేరుస్తానని చేసిన ప్రతిజ్ఞను సుగ్రీవుడు నిలుపుకోవాలి. ఆయన వినతుడు అనే వానరేశ్వరుడిని పిలిచి, లక్ష మంది వానరులతో కలసి తూర్పుదిశగా వెళ్లి సీతమ్మ వారి జాడను కనిపెట్టి నెల రోజులలోగా …
Super Star Experiment……… ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు (ANR) నటించిన ‘దేవదాసు’ సినిమా విడుదల అయిన 20 ఏళ్ల తర్వాత సూపర్ స్టార్ కృష్ణ ‘దేవదాసు’ చిత్రాన్ని మరోసారి తెరకెక్కించారు. ఈ దేవదాసు 1974 డిసెంబర్ 6 న విడుదల అయింది. ఈ సినిమా తీయక ముందు సూపర్ స్టార్ సన్నిహితులు ‘దేవదాసు పునర్నిర్మాణం …
Does that hill pull like a magnet?……………………. అరుణాచలం …… ఆ పేరే ఒక మహా మాయ … ఒక మహా అద్భుతం.. ఇక్కడికి వచ్చినవారిని ఆ కొండ అయస్కాంత శక్తి లాగా లాగేస్తుంది.. బలంగా ఆకర్షిస్తుంది. అక్కడే ఉంటే చాలు. ఇంకేమీ అవసరం లేదు అనిపిస్తుంది.మనసు ‘అరుణాచలశివ’ అంటూ ధ్యానం చేస్తుంటుంది. ఆ …
Bharadwaja Rangavajhala …….…………………………………….. Actress Jayanthi ………………….. పై ఫోటో పేకేటి శివరామ్ ను జయంతి పెళ్లి చేసుకున్నప్పటి రిసెప్షన్ నాటిది.ఆ క్రతువుకు ఎన్టీఆర్ తన సోదరుడు త్రివిక్రమరావుతో సహా హాజరయ్యారు.పేకేటికి అది రెండో పెళ్లి. అప్పటికి పేకేటికి ఐదుగురో ఆరుగురో పిల్లలూ ఉన్నారు. అయినా పెళ్లాడారు జయంతి. పెళ్లైన కొంత కాలం తర్వాత వారిద్దరూ …
Hard worker………………….. ఆమధ్య యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా ‘చమ్కీల అంగీలేసి ఓ వదినే’ పాటే వినిపించింది. ఎంతగానో పాపులర్ అయిన ఈపాట కు సినిమాలో కీర్తి సురేశ్ తగు విధంగా డాన్స్ చేసి ప్రేక్షకులను అలరించింది. తెరవెనుక పాటను హృద్యంగా ఆలపించిన అమ్మాయి పేరు ‘దీక్షితా వెంకటేశన్’. ‘ధీ’గా అందరికీ సుపరిచితురాలైన …
Bharadwaja Rangavajhala……………… Heart touching songs…………………………….. కొన్ని పాటలు అంతే.మనసుకు పట్టేసి ఓ పట్టానా వదలవు.లాస్ట్ ఇయర్ ఇదే రోజు… ఉదయం లేచింది లగాయతు…’కలనైనా నీ వలపే’ … పాట తొలిచేస్తాందని చెప్పానుగా …ఈ పాటలో ..’కళలూ కాంతులు నీ కొరకేలే’ అని లీలగారు పాడేప్పుడు …ఠక్కున మనసు’ రామకథను వినరయ్యా ‘లోకి దూకేస్తుంది. అదే …
Achyutha devaraya inscription ........ ప్రఖ్యాత శిల్పకళాక్షేత్రం లేపాక్షి వీరభద్రాలయ రెండవ ప్రాకార గోడపై ఉత్తర దిక్కున గల పెద్ద శాసనాన్ని తుళు వంశ ప్రశస్తి శాసనంగా గుర్తించినట్టు సీనియర్ జర్నలిస్టు, చరిత్రకారుడు మైనాస్వామి తర్జనితో మాట్లాడుతూ అన్నారు. లేపాక్షి లోని అన్ని శాసనాల కంటే తుళువంశ ప్రసస్తి శాసనం చాలా పెద్దది. ఆ శాసనాన్ని …
error: Content is protected !!