అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా , న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

విశ్వం వయస్సు ఎంత?

సుమారుగా 1820 వరకూ యూరోపియన్ సైంటిస్టులు విశ్వం (universe) వయస్సు 6,000 సం…  మాత్రమే అని భావించారు. ప్రస్తుతం సుమారు 13.8 బిలియన్ సంవత్సరాలని భావిస్తున్నారు.దీన్ని కూడా సర్వత్రా ఆమోదించక పోవడానికి కారణం ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న, అధ్యయనం చేసిన విశ్వం మేరకు కొన్నిరెడ్ జైయింట్ నక్షత్రాలు 14 నుండి 18 బిలియన్ సంవత్సరాల …

నటిగా ఒక వెలుగు వెలిగి .. చివరి రోజుల్లో దుర్భర స్థితిలో …

 Her death was a tragedy ……………………………. చిత్ర పరిశ్రమ అనేది రంగుల ప్రపంచం…అందులోకి వెళ్ళాలి అని చాలామంది ప్రయత్నాలు చేస్తారు. కొందరికి మాత్రమే అవకాశాలు దొరుకుతాయి.దొరికిన వారు కూడా స్థిరపడతారా అంటే ? అది కూడా సందేహమే.టాలెంట్ ఉండి కూడా నిలదొక్కుకోలేక పోయిన వారు ఎందరో ఉన్నారు. అవకాశాలు దొరికిన నటీనటులు మంచి జీవితాన్ని …

ప్రముఖులకు నచ్చలేదు .. ప్రేక్షకులు ఎగబడ్డారు !

ఎపుడో 39 ఏళ్ళక్రితం రిలీజ్ అయిన “అన్వేషణ” కు అప్పట్లో ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ఈ సినిమా తీయడానికి దర్శకుడు వంశీ చాలా కష్టపడ్డారు. సినిమా మొదటి కాపీ రాగానే కొందరు ప్రముఖులకు చూపించారు.  ప్రముఖ నిర్మాత రామోజీ రావు అయితే తనకు సినిమా నచ్చలేదని చెప్పారు. ఎందుకు నచ్చలేదో కారణాలు కూడా వివరించారు. అలాగే …

సాలగ్రామాలకు దివ్యశక్తులు ఉన్నాయా ?

Are these all fossils? ……………………………………………… హిందూ దేవాలయాలలో ముఖ్యంగా వైష్ణవ ఆలయాలలో ….అలాగే విష్ణుమూర్తి ని కొలిచే భక్తుల ఇండ్లలోని  పూజా గృహాలలో పూజించే ఒక రకమైన నల్లని రాళ్ళని సాలిగ్రామాలు/సాలగ్రామాలు అంటారు. ఇవి నేపాల్ లోని గండకీ నది పరీవాహక ప్రాంతంలో లభిస్తాయి.ఈ రాళ్ళు మృదువుగా అక్కడక్కడా కొన్ని గుర్తులతో అండాకారం లో …

ప్రేక్షకులను మెప్పించగలదా?

HaveThey Shown theTruth Fearlesly? ………………………….. బీజేపీ ఎంపీ, బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ నటించి, దర్శకత్వం వహించిన పొలిటికల్ డ్రామా ‘ఎమర్జెన్సీ’ సినిమా సెన్సార్ క్లియరెన్స్ పొందింది. ఎట్టకేలకు జనవరి 17, 2025న థియేట్రికల్ విడుదలకు షెడ్యూల్ చేశారు. వాస్తవ సంఘటనల ప్రేరణ తో రూపొందిన ఈ చిత్రం సెన్సార్ బోర్డ్  అభ్యంతరాలను అధిగమించి …

‘బ్లూ స్టార్’ ఆపరేషనే ఆమె ప్రాణాలను బలిగొన్నదా?

The incident happened forty years ago …………………………………….. “ఆపరేషన్ బ్లూ స్టార్” ………..  దీని గురించి ఈనాటి యువతలో కొంతమంది కి తెలియకపోవచ్చు.ఇది ఒక సైనిక చర్య. 80 వ దశకంలో సిక్కు ఉగ్రవాదులను ఏరివేసేందుకు  అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ వేసిన ఒక వ్యూహాత్మక పధకం. నాడు ఇందిర నిర్ణయం కారణంగా చివరకు ఆమె కూడా …

కన్నవారే మోసం చేసారా ?

Pleasures on screen are hardships in life …………………….. “మా ఊళ్ళో ఒక పడుచుంది .. దెయ్యమంటే భయమన్నది” అన్న పాట వినగానే టక్కుమని గుర్తుకొచ్చేది  ఒకనాటి హీరోయిన్ కాంచన. కాంచన …. చక్కని పేరు,పేరుకి తగినట్టే మనిషి కూడా అంతే చక్కగా ఉంటుంది. ఈ తరం సినిమా ప్రేక్షకుల్లో చాలామందికి కాంచన గురించి …

ప్లానెట్ X లో గ్రహాంతర వాసులు ఉన్నారా ?

It will take 300 years to reach there ………………………….. గ్రహాంతరవాసులు (Aliens) ఉన్నారా, లేదా ? ఇదొక మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎంతోకాలంగా ఇదే అంశంపై  చర్చలు జరుగుతున్నాయి. అపుడపుడు చాలా మంది ఆకాశంలో తాము ఎగిరే పళ్లాలను (UFO)లను చూశామని చెబుతూ ఉంటారు.కొందరైతే తాము గ్రహాంతరవాసుల్ని చూశాం అని అంటుంటారు.ఇవన్నీ నిజమో …

ఆ మంచు గుహల్లో భారీ శివలింగం ?

The temperature in the ice cave is 0 degrees Celsius …………………………… అమర్నాథ్ గుహల్లో కొలువైన  మంచు శివలింగం గురించి అందరికి తెలుసు . అలాంటిదే  పై ఫొటోలో కనిపించే భారీ మంచులింగం. ఇది శివలింగమో కాదో తెలీదు కానీ పర్యాటకులు మాత్రం వెళ్లి చూస్తున్నారు. మనవాళ్ళు మాత్రం అది శివలింగమే అని …
error: Content is protected !!