అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Accidents vs lives………….. హెలికాప్టర్ ప్రమాదాలు మన దేశంలో ఎన్నో జరిగాయి. ఇలాంటి ప్రమాదాలలో ఎందరో రాజకీయ ప్రముఖులు … ఆర్మీ అధికారులు మరణించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి .. అంతకు ముందు లోకసభ స్పీకర్ గా చేసిన బాలయోగి, మరెందరో నాయకులు ఇలాంటి ప్రమాదాల్లోనే ప్రాణాలు కోల్పోయారు. …
Janaki is a typical actress……. షావుకారు జానకి… అసలు పేరు శంకరమంచి జానకి, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 385కి పైగా సినిమాలలో నటించిన ప్రముఖ దక్షిణ భారత నటి, రంగస్థల కళాకారిణి. ఆమె నటించిన తొలి చిత్రం 1950లో విడుదలైన “షావుకారు” సినిమా పేరే ఇంటి పేరుగా మారింది. విలక్షణ …
Bharadwaja Rangavajhala …………………………….. టాలీవుడ్ లో వచ్చిన మల్టీ స్టార్ చిత్రాల్లో అద్భుతమైన చిత్రం మరి .. మన “దేవుడు చేసిన మనుషులు”. ఆ రేంజ్ మల్టీ స్టారర్ అంతకు ముందుగానీ ఆ తర్వాత గానీ రాలేదు. ఆ సినిమా దర్శకుడు వి.రామచంద్రరావు గోదావరి జిల్లాల నుంచి వచ్చాడు. తూర్పుగోదావరి జిల్లా లక్ష్మీపోలవరం ఆయన స్వగ్రామం. …
Unique Style……………. రజనీ కాంత్ ఈ పేరు వినగానే గుర్తుకు వచ్చేది ఆయన స్టైల్స్ ..డెబ్బయి నాలుగేండ్ల వయసు లో కూడా ఆయనలో ఎనర్జీ తగ్గలేదు .. ఆ స్టైల్స్ మారలేదు.ఇప్పటికీ కథానాయకుడిగా కొనసాగుతూనే ఉన్నారు. ప్రేక్షకులు కూడా ఆయన్ను చూస్తూనే ఉన్నారు. హీరోయిజానికి రజనీ ని ఒక ఐకాన్‌గా చెప్పుకోవచ్చు. తమిళనాడు వాళ్ళకు భాషాభిమానం, …
సుదర్శన్ టి …………… 1967లో అమెరికా స్కూల్లో హిస్టరీ టీచర్ ను పిల్లలు ఓ ప్రశ్న వేశారు..అదేమిటంటే “ఆ జర్మనీ నియంత అన్ని అకృత్యాలు చేసినా లక్షల మంది చావులకు కారణమైనా జర్మనీ ప్రజలు ఆయన్ను ఎందుకు సమర్థించారు?” అని. టీచర్ కు వాళ్లకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఓ ఎక్స్పరిమెంట్ ద్వారా చెప్పాలనుకున్నాడు. …
Ravi Vanarasi ………. భారతీయ శాస్త్రీయ సంగీత జగత్తులో… ప్రపంచ సంగీత చారిత్రక మహా గ్రంథంలో అక్షయమైన కీర్తికాంతులతో, నిరంతర తేజస్సుతో, ప్రకాశించే ఒక అత్యద్భుతమైన అధ్యాయం ఏదైనా ఉందంటే, అది నిస్సందేహంగా సితార్ విద్వాంసులు, పండిత శిఖామణి రవిశంకర్ జీవిత చరిత్రే అని ఘంటాపథంగా చెప్పుకోవచ్చు. సుదీర్ఘమైన ఆయన జీవిత పయనం కేవలం రాగాలు, …
Bharadwaja Rangavajhala………. అసలు మన కమర్షియల్ డైరక్టర్లు లేకపోతే… మన సంస్కృతి ఎప్పుడో నాశనం అయ్యేది. మన సంస్కృతి నాశనం కాకుండా చూడ్డానికి ఆ విష్ణుమూర్తే స్వయంగా రాఘవేంద్రరావుగా, దాసరి నారాయణరావుగా , పూరీ జగన్నాథ్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి లా ఇలా అనేక అవతారాలు ఎత్తాడేమో అని కూడా నాకో అనుమానం. అసలు …
Ghantasala the Great ……………….. “ఘంటసాల ది గ్రేట్”…. దిగ్గజ గాయకుడు, సంగీత దర్శకుడు ఘంటసాల వేంకటేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా ఈ బయోపిక్ తీశారు. సినిమా నిర్మాణం పూర్తి అయింది. త్వరలో విడుదల కానుంది.ఘంటసాల అభిమానులకు ఇది నిజంగా శుభవార్తే.ఒక గాయకుడి జీవిత చరిత్ర ఆధారం గా వస్తోన్న మొదటి బయోపిక్ ఇదే …
Mohammed Rafee ……….. నటి పావలా శ్యామలకు కష్టాలు తీరేటట్లు కనిపించడం లేదు! బతుకు పోరాటం అడుగడుగునా చేస్తూనే వుంది! చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో సహా చాలా మంది ఆమెకు ఆర్ధిక సాయం చేశారు. అయినా ఆమెకు సరిపోవడం లేదు! భయంతో డబ్బులు కూడబెట్టుకుంటుందా లేదా అప్పులేమైనా ఉన్నాయో తెలియదు కానీ, మరోసారి వార్తల్లోకి …
error: Content is protected !!