అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా , న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Thopudu Bandi Sadiq Ali ……………………………………………… ముందుగా శిల్పం సైజు యెంత ఉండాలో నిర్ణయించుకొని ఆ సైజులో పిండితో పలకల అచ్చు పోశారు. అది తడిగా ఉండగానే దానిమీద ఉలితో అవసరం లేకుండానే ,చేతులతో,ఇతర పరికరాలతో శిల్పాన్ని రూపొందించారు.(ఇప్పుడు వివిధ సముద్ర తీరాల్లో మనం చూస్తున్న సైకత శిల్పాల తరహాలో అన్న మాట.) అందుకే ఈ …
Thopudu Bandi Sadiq Ali ………………………………… ‘శిలల పై శిల్పాలు చెక్కినారూ ‘ పాట గుర్తుంది కదూ. శిల్పం అంటేనే శిలలపై చెక్కేది.అదీ కాకపొతే సైకత శిల్పం (ఇసుకతో).ఇవి రెండూ కాకుండా,రెంటి లక్షణాలూ ఉంటే ..? మరి అది ఏ శిల్పం ?ఏ కాలానిదీ? భూపాలపల్లి జిల్లా ములుగు సమీపంలోని కొత్తూరు శివారు కొండలపై ఉన్న …
Sudarshan .T………………………Insulin has saved many lives………………… ఆరోజు .. జూలై 28, 1922 వ సంవత్సరం … కెనడా లోని టొరంటో సిటీలో .. అది Hospital for Sick Children, అందులోనే డయాబెటిస్ వార్డు….. అక్కడ వాతావరణం అంతా శోక పూరితంగా ఉంది. అక్కడ కూర్చుని ఉన్న తల్లిదండ్రుల మొహాల్లో విషాదం తాండవిస్తోంది. …
డా. వంగల రామకృష్ణ………………………….. “శివశివమూర్తివి గణనాథ నువ్వు శివుని కుమారుడవు గణనాథ” అన్నది జానపద గేయం! మనకు తెలిసిన వినాయకవ్రతకల్పకథ వినాయకుని పార్వతీ తనయుడు అని చెబుతోంది. పార్వతి తన మేని నలుగుపిండితో వినాయకుని తయారుచేసి ప్రాణం పోసిందని ఆ కథ సారాంశం. ఆ కథ ప్రకారం వినాయకుడి పుట్టుకలో శివుడి ప్రమేయమున్నట్టే కనబడదు.. అలాంటప్పుడు …
Different kinds of hells ………………………. ఇంతకు ముందు రౌరవాది నరకాల గురించి తెలుసుకున్నాం. గరుడ పురాణం ప్రకారం అవి కాకుండా మరి కొన్ని నరకాలు ఉన్నాయి. అవేమిటో ? ఎలా ఉంటాయో చూద్దాం .. తమసావృత నరకం నుండి నికృంతన మను పేరిట ప్రసిద్ధమైన మరో నరకంలో పడతారు. ఇక్కడ కుమ్మరి చక్రాల్లాటి చక్రాలుంటాయి. …
Subramanyam Dogiparthi……………………. ఊరుమ్మడి బతుకులు. సీరియస్ సినిమాలు చూసే ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా ఎంపికైంది. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ చిత్రంగా కూడా అవార్డు గెల్చుకుంది. ఈ సినిమాలో హీరోగా నటించిన సత్యేంద్ర కుమార్ ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ఊరుమ్మడి బతుకుల కష్టాల …
Bharadwaja Rangavajhala……………………………… నందమూరి తారక రామారావు తన వారు అనుకున్న వారిని ఆదుకోడానికి ఆయన ఎప్పుడూ ముందుండేవారు.ఎందరినో నిర్మాతల్ని చేసి దారి చూపించినవారు. ఎన్నో బ్యానర్లు ఆయన చేతుల మీదుగా ప్రారంభమై సంచలన చిత్ర నిర్మాణ సంస్ధలుగా పాపులార్టీ సంపాదించుకున్నాయి. అలాంటి వాటిలో దేవీ ఫిలిం ప్రొడక్షన్స్ కూడా ఒకటి. విజయవాడకు చెందిన దేవీవరప్రసాద్ వారసత్వంగా …
Vishnu himself explained to Garuda about the hells …………………….. మనుష్యులు మరణం అనంతరం అటు స్వర్గానికో ఇటు నరకానికో వెళ్ళక తప్పదని మన పెద్దలు చెబుతుంటారు. అసలు నరకం అంటే ఏమిటి ?అవెలా ఉంటాయో శ్రీమహావిష్ణువు గరుడుడి కి స్వయంగా వివరించాడు. గరుడ పురాణం ప్రకారం నరకాలు చాలానే వున్నాయి. వాటిలో కీలకమైన …
What is in Garuda Purana? …………………………… కొంతమంది గరుడ పురాణం ఇంట్లో ఉండకూడదని.. కీడు జరుగుతుందని అంటుంటారు. కానీ అది ఒట్టి అపోహ మాత్రమే. గరుడ పురాణం పుస్తకం ఇంట్లో ఉన్నంత మాత్రానా ఏమి కాదని పండితులు చెబుతున్నారు. అదలా ఉంచితే గరుడ పురాణంలో అసలు ఏముంది ? మనిషి చేసే పాపాలు … …
error: Content is protected !!