అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా , న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

ఎన్టీఆర్ డామినేట్ చేస్తారని అక్కినేని ఫీలయ్యారా ?

SivaRam…………………………….Why didn’t the two of them act together for 14 years? టాలీవుడ్‌కు ఎన్టీఆర్‌ .. ఏఎన్‌ఆర్‌ రెండు కళ్లు అనేది జగమెరిగిన సత్యం. ఎందుకంటే సినిమా రంగానికి ఈ ఇద్దరూ ఎనలేని సేవ చేశారు.ఎంతోమంది దర్శక నిర్మాతలు ఇండస్ట్రీకి రావడానికి అద్భుతమైన సినిమాలు చెయ్యడానికి వారే కారణం. అప్పట్లో ఆ ఇద్దరూ …

వాణిశ్రీ జైత్రయాత్రలో మరో మైలురాయి !

Subramanyam Dogiparthi……………………This generation must see it.  కవయిత్రి మొల్లమాంబలో కధానాయిక మొల్లను తెలుగు వారికి పరిచయ చేసిన సినిమా ఇది .   పద్మనాభం స్వీయదర్శకత్వంలో 1970 లో వచ్చిన చాలా మంచి సినిమా. కమర్షియల్ గా కూడా సక్సస్ అయింది. వాణిశ్రీ తనకొచ్చిన మహదవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. నటుడు పద్మనాభం తీసిన సినిమాల్లో ఇదొక …

ఇలాంటి సినిమాలకు మన హీరోలు దూరం !!

డా. పుల్లూరి సంపత్ రావు……………………………..  migrants  బ్లెస్సీ మలయాళంలో అత్యుత్తమ సినిమాలు చేస్తారనే పేరున్న దర్శకులు. కాజ్బా, తన్మాత్రా, భ్రమరం వంటి సినిమాలకు దర్శకత్వం వహించి అవార్డులు గెలుచుకున్నారు. రచయిత ‘బెన్యామెన్’ రాసిన ‘గోట్ డేస్’ నవల ఆధారంగా వారు గోట్ లైఫ్ సినిమాను తెరకెక్కించారు. ‘ఆడు జీవితం’ పేరుతో రాసిన ఈ కథ కేరళ …

వేలిపై వేసే సిరా చుక్కకు డిమాండ్ అంత ఇంతా కాదు !!

This ink is used to prevent fake votes……… ఓటు వేసే సమయంలో వేలిపై వేసే సిరా చుక్క కనీసం 72 గంటల వరకు చెరిగిపోకుండా ఉంటుంది. వేలిపై నీరు పడితే  ఇది మరింత నలుపుగా మారి ఎక్కువ సమయం ఉంటుంది. ఈ సిరా తయారీలో సిల్వర్‌ నైట్రేట్‌ను ఉపయోగిస్తారు. ఆకారణంగానే  సిరా చెరిగిపోకుండా …

కుంతల దేశంలో జైన మతం !!

Sheik Sadiq Ali  …………………………  Where are the origins of jains? కుంతల దేశ (కర్ణాటక) యాత్రకు స్పూర్తినిచ్చింది నిస్సందేహంగా కొలనుపాక… హైదరాబాద్—వరంగల్ జాతీయ రహదారిలో ఆలేరు నుంచి చేర్యాల వెళ్ళే మార్గంలో కొలనుపాక వుంది. క్రీస్తుశకం 4 వ శతాబ్దం నుంచి అక్కడ జైన మత ఆనవాళ్ళు వున్నాయి.ఇప్పుడక్కడ చాలా అందమైన జైన …

ఆ మేకప్,వెలుగుల వెనుక ….

Recording Dancers…………………………………………………. వెనుకటి తరం మగాళ్ళలొ  రికార్డింగ్  డాన్స్ చూడని వారు… దాని గురించి వినని వారు అరుదు. రికార్డింగ్ డాన్స్ అంటే ఒక స్టేజి షో.అమ్మాయిలు ఆడుతూ పాడుతూ తమ అంద చందాలను ప్రదర్శించే వేదిక.పండగ, పబ్బాల  సందర్భంగా  రికార్డింగ్ డాన్స్ కార్యక్రమాలు పల్లె టూర్ల లొ ఒకప్పుడు జోరుగా జరిగేవి. పోలిసుల నిఘా …

లెజండరీ కార్టూనిస్ట్ అబూ అబ్రహం తో ఓ సాయంత్రం !!

Taadi Prakash …. Artist Mohan on  Alltime Great Abu Abraham………………………….. శనివారం సాయంత్రంలో విశేషమేముంటుంది గనక! సవాలక్ష సాయంత్రాల్లో అదో బోరు సాయంత్రం.కానీ ఆఫీసు టేబుల్ మీది చెత్త మధ్య ఒక చిన్న మెసేజ్. “అబూ అబ్రహాం మిమ్మల్ని ఫోన్ చేయమన్నారు.” గుండె ఆగిందో తెలీదు. కొట్టుకుందో తెలీదు. హడావుడిగా ఫోన్ చేస్తే …

ప్రేక్షక పురస్కారమే ఆస్కార్..!

ఎలిశెట్టి సురేష్ కుమార్…………………………… భళిభళిభళిరా దేవా .. బాగున్నదయా నీ మాయ..బహబాగున్నదయా.. నీ మాయ! ఆ మాయే మాయాబజార్.. ప్రపంచ సినిమా చరిత్రలో  పారాహుషార్. మహాభారతంలో శశిరేఖ పరిణయ ఘట్టం.. హాస్యానికి పట్టం.సావిత్రి అనే మొండిఘటం..కెవిరెడ్డి మేధో విన్యాసం .. ఘంటసాల మ్యూజిక్కా? రాజేశ్వరరావు మ్యాజిక్కా ? ఇంతకీ అది సినిమానా.. మన కళ్ళెదుటే జరుగుతున్న …

ఆనాటి సినిమాల తీరే వేరు!

Subramanyam Dogiparthi …………….  The bond of brothers and sisters  రక్త సంబంధం తర్వాత అన్నాచెల్లెళ్ళ బంధాన్ని అద్భుతంగా తెరకెక్కించిన సినిమా ఇది. అన్నాచెల్లెళ్ళ సెంటిమెంట్ ఏ రోజుల్లో అయినా పండుతుంది. ఎన్టీఆర్ చేసిన రక్త సంబంధం, ఆడపడుచు, చిట్టిచెల్లెలు .అక్కినేని నటించిన బంగారుగాజులు , రజనీకాంత్-కీర్తి సురేష్ పెద్దన్న , రాధిక-శశికుమార్ రక్తసంబంధం …
error: Content is protected !!