ఈ చైల్డ్ హీరో కి మంచి ఆఫర్లు !!

Child Hero …………….. ‘బత్తా’ (Baththa) సినిమాలో శబరి పాత్రలో నటించిన తొమ్మిదేళ్ల బాలనటుడు సాయి పృథ్వీరాజ్ నటన కు సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. నటుడు విజయ్ సేతుపతి మనస్ఫూర్తిగా  ఆ పిల్లవాడిని ప్రశంసించారు. ఆ సినిమా ప్రమోషన్ల సమయంలో కూడా “ఈ సినిమాకు నేను కాదు, ఆ అబ్బాయే అసలైన హీరో” అని ప్రకటించారు. …

చూడదగిన ఎమోషనల్ డ్రామా !!

 Worth watching movie………… ‘బత్తా’ (Baththa) విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, బాలనటుడు  సాయి పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో బాలాజీ తరణీధరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ ఈ చిత్రం ఒక విభిన్నమైన ఎమోషనల్ డ్రామా గా ప్రశంసలు అందుకుంటోంది .. Netflix లో తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇటీవల కాలంలో వచ్చిన మంచి సినిమాల్లో …

కమల్ ‘హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్’ !!

Action thriller …………. ‘విక్రమ్’ ఇది 2022 నాటి సినిమా. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ లో కమల్ హాసన్,విజయ్ సేతుపతి,ఫహద్ ఫాజిల్ వంటి అగ్రనటులు నటించారు. క్లయిమాక్స్ లో మరో అగ్రనటుడు సూర్య కూడా నటించారు. లోకేష్ కనగరాజ్ ఈసినిమాకు దర్శకత్వం వహించారు. కథేంటంటే? డ్రగ్స్ మాఫియాను ఎదుర్కొనే క్రమంలో  ప్రభంజన్ అనే యువ …

చూడదగిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ !!

Crime Drama……….. నటుడు విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన ‘కాట్టాన్’ (Kaattaan)  వెబ్ సిరీస్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. నేషనల్ అవార్డ్ విన్నర్ మణికందన్ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ సీరియస్ కథలను ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చుతుంది.  తమిళనాడులోని ఒక చిన్న గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో మూడేళ్లుగా ఒక్క కేసు కూడా నమోదు …

వ్యధార్త జీవుల యదార్ధ చిత్రం !

Pudota Showreelu ……………….  ”పడమటి కనుమలు” ( మేర్కు తొడర్చిమలై  ) తమిళ సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఇది పడమటి కనుమలలోని మున్నార్ అడవులు,కొండలపై జరిగిన కత.ఆ పెద్దపెద్ద కొండలకు దిగువన తమిళనాడులోని ఒక చిన్న పల్లెలో కత ప్రారంభమవుతుంది. ఆ పల్లె నుండి మున్నార్ కొండలపై వుండే ఏలక్కాయ తోటల్లో,ఆ పల్లె ప్రజలు …

అందరికి నచ్చదీ ఈ W/O రణసింగం !

ఈ ‘వైఫ్ ఆఫ్ రణసింగం’ సినిమా సీరియస్ మూవీస్ చూసే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.2020 లో విడుదలైన ఈసినిమా తమిళ సినిమా “కా పే రణసింగం” కు అనువాదం.  కథ క్లుప్తంగా చెప్పుకోవాలంటే ….. చిన్నపల్లెటూర్లో ఉండే  రణసింగం కి విప్లవ భావాలు ఎక్కువ. అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోడు. ఊరిలో సమస్యల కోసం  తను ముందుండి పోరాడుతుంటాడు.అతని …
error: Content is protected !!