An entertaining movie ……………. మహాబలుడు! సూపర్ స్టార్ కృష్ణ నటించిన జానపద చిత్రాల్లో ఇదొకటి.1969 లో ఈ చిత్రం రిలీజ్ అయింది. ప్రముఖ ఛాయాగ్రాహకుడు రవికాంత్ నగాయిచ్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. అంతకు ముందు సూపర్ స్టార్ నటించిన గూఢచారి 116 కి రవికాంత్ DOPగా చేశారు. అప్పటి నుంచే ఆ ఇద్దరికీ …
Subramanyam Dogiparthi ……….. ఓ సూపర్ హిట్ సినిమాకు ఇరవై అయిదేళ్ళ తర్వాత సీక్వెల్ తీయాలనే ఆలోచన రావటమే సంచలనం.హేట్సాఫ్ టు దాసరి.దానికి తగ్గట్టుగా ప్రధాన పాత్రధారులు జీవించి ఉండటం. ఇదీ గొప్ప విషయమే.దేవదాసు సినిమాలో ఎక్కువ మందికి దేవదాసు, పార్వతిల పాత్రలు నచ్చుతాయి. నాకు ఆ రెండు పాత్రల కన్నా ఎక్కువ నచ్చే పాత్ర,నేను …
Subramanyam Dogiparthi ………….. ‘సత్య చిత్ర’ బ్యానర్ పై నిర్మాతలు సూర్యనారాయణ,సత్యనారాయణలు మంచి సినిమాలే తీశారు. ‘ప్రేమబంధం’ కు ముందు ‘తాసిల్దార్ గారి అమ్మాయి’ కూడా వారు తీసిందే. రెండింట్లో శోభన్ బాబు హీరో. ఎన్టీఆర్ తో ‘అడవిరాముడు’ తీయకముందు ఈ ‘ప్రేమ బంధం’ తీశారు. అడవి నేపథ్యంలో మరో సినిమా తీయాలని అనుకున్నారు. శోభన్ …
Subramanyam Dogiparthi ………………….. సూపర్ హిట్ అయిన ‘అడవిరాముడు’ సినిమాకు ఎదురీది వంద రోజులు ఆడిన సినిమా ఇది. 1977 లో వచ్చిన ఈ ఎదురీత సినిమాను ప్రముఖ ఛాయాగ్రాహకుడు వి.యస్.ఆర్.స్వామి నిర్మించారు. స్వామి అడగగానే కథ నచ్చి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హిందీలో , బెంగాలీలో ఒకే సారి విడుదల అయిన ‘అమానుష్’ …
Subramanyam Dogiparthi………………….. దర్శకుడు బాపు తీసిన దృశ్య కావ్యం ఈ భక్త కన్నప్ప. ఆయన తప్ప మరెవ్వరూ ఇంత అద్భుతంగా తీయలేరేమో అనిపిస్తుంది . అంత బాగా తీసారు . శ్రీకృష్ణ దేవరాయలు ఆస్థానంలోని అష్ట దిగ్గజాలలో ఒకరయిన ధూర్జటి మహాకవి విరచిత శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం ఆధారంగా వచ్చిన పలు సినిమాలలో ఇది ఒకటి . …
Subramanyam Dogiparthi………………………….. it’s a musical and visual feast . దర్శకుడు కె యస్ ప్రకాశరావు మార్క్ సినిమా ఇది . వాణిశ్రీ-కృష్ణ జోడీలో కూడా చాలా మంచి సినిమాలు ఉన్నాయి. బ్లాక్ & వైట్ కాలంలో నుంచే ఉన్నాయి. వాటిలో ముందువరుసలో ఉండే రంగుల సినిమా 1975 లో వచ్చిన ఈ ‘చీకటివెలుగులు.’ …
Subramanyam Dogiparthi ……………………… హిందీలో హిట్టయిన ‘హమ్ దోనో’ మూవీ ఆధారంగా తెలుగులో 1975 లో వచ్చింది ఈ ‘రాముని మించిన రాముడు’ సినిమా . రెండూ బ్లాక్ & వైట్ సినిమాలే . కలర్ సినిమాల విజృంభణ ప్రారంభం అయ్యాక కూడా అగ్ర నటుడు అయినప్పటికీ NTR బ్లాక్ & వైట్లో నటించటం గొప్పే.హిందీలో దేవానంద్ …
Subramanyam Dogiparthi …………………………. నవలా నాయిక వాణిశ్రీ నట జైత్రయాత్రలో మరో గొప్ప మైలురాయి ఈ జీవన జ్యోతి సినిమా. మీరు చూసే ఉంటారు .చూసినా చూడొచ్చు .ఎన్ని సార్లయినా చూడొచ్చు .అంత గొప్ప క్లాస్ & మాస్ మూవీ. అందరూ వాణిశ్రీ ద్విపాత్రాభినయం చేసింది అంటారు . నేనయితే త్రిపాత్రాభినయం చేసిందని భావిస్తుంటాను. పల్లెటూరి …
Subramanyam Dogiparthi……………. హిందీ ‘ఆరాధన’ చూడని వారికి బాగా నచ్చే సినిమా ఈ ‘కన్నవారి కలలు’ . 1974 సంక్రాంతికి ఈ సినిమా రిలీజయింది. ‘ఆరాధన’ సినిమా ఓ మాస్టర్ పీస్. అప్పట్లో కుర్రకారుని ఓ ఊపు ఊపింది . శక్తి సామంత ఎంత గొప్పగా తీసారంటే రాజేష్ ఖన్నాని ఆకాశంలో కూర్చోబెట్టారు .కలెక్షన్ల సునామీని సృష్టించింది. …
error: Content is protected !!