ఆ ఆలయం ప్రత్యేకత అదేనా ?
Mystery Temple……… హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా లోయలో వెలసిన జ్వాలాజీ ఆలయం (జ్వాలాముఖి దేవాలయం) దేశంలోని అత్యంత అద్భుతమైన,రహస్యమయమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఈ ఆలయానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. సాధారణంగా హిందూ దేవాలయాలలో దేవుడి విగ్రహాలు లేదా చిత్రపటాలు ఉంటాయి. కానీ జ్వాలాజీ ఆలయంలో ఎలాంటి విగ్రహం ఉండదు. ఇక్కడ రాతి పగుళ్ల నుండి సహజంగా …
