Subramanyam Dogiparthi ………………….. ఎన్టీఆర్ దాసరి కాంబినేషన్ లో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ బొబ్బిలి పులి. ఎన్టీఆర్ పొలిటికల్ కెరీర్ కి పునాదులు వేసిన సినిమాల్లో ఇదొకటి.. దాసరితో ఇదే ఎన్టీఆర్ చేసిన చివరి సినిమా కూడా. బొబ్బిలి పులి’ సినిమాను విజయ మాధవి కంబైన్స్ పతాకంపై వడ్డే రమేష్ నిర్మించారు. ఈ సినిమా …
Bharadwaja Rangavajhala……. ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ శంకరాభరణం కన్నా ముందు చాలా సినిమాలు తీశారనే విషయం చాలా మంది మర్చిపోతున్నారు. ఆయన తొలి సిన్మా ‘ఆత్మ గౌరవం’ హీరో అక్కినేని అయినప్పటికీ ఎన్టీఆర్ తో నాలుగు సిన్మాలు చేశారు అని ఎవరికైనా తెలుసా? ఎన్టీఆర్ డేట్స్ దొరక్కే.. ‘జీవన జ్యోతి’ శోభన్ బాబుతో తీశారు. ఎన్టీఆర్ …
Subramanyam Dogiparthi …….. సుత్తి అనే పదం ఆవిర్భావం ..సుత్తి వేయడం ఎన్నిరకములో రచయిత జంధ్యాల ఈ సినిమాలో వివరించినతీరు అద్భుతంగా ఉంటుంది. ముందుగా సుత్తి పుట్టుక గురించి తెలుసుకుందాం. త్రేతాయుగంలో అరణ్యవాసంలో ఉన్న శ్రీరాముడిని అయోధ్యకు తిరిగొచ్చి పట్టాభిషిక్తుడివి కమ్మని భరతుడు ప్రార్ధిస్తాడు. అప్పుడు శ్రీరాముడు భరతుడికి తాను ఎందుకు తిరిగి రాలేనో , …
Subramanyam Dogiparthi ……………………. మన జన్మభూమి ‘బంగారు భూమి’… పాడి పంటలతో, పసిడి రాశులతొ కళ కళలాడే జననీ మన జన్మభూమి.. ‘పాడి పంటలు’ సినిమాలో హిట్ సాంగ్ అది. ఆ పాట లోని ‘బంగారు భూమి’ని టైటిల్ గా తీసుకుని దర్శకుడు పి. చంద్రశేఖర రెడ్డి కథ ను రాయగా,ఆపాట రాసిన మోదుకూరి జాన్సన్ …
Bharadwaja Rangavajhala…………………. ప్రత్యగాత్మ..పేరు ప్రత్యేకంగా ఉందికదా. టాలీవుడ్ లోనూ బాలీవుడ్ లోనూ కొంచెం హిట్లు కొద్దిగా ఫ్లాపులూ తీసిన దర్శక, కథకుడు.తీసింది తక్కువ చిత్రాలే అయినా… అధిక శాతం సక్సస్ రేట్ ఉన్న డైరక్టర్ ఆయన.కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసి ఆ తర్వాత జర్నలిస్ట్ గా ‘జ్వాల’ అనే పత్రిక పెట్టి , సంపాదకత్వం వహించి ఆ తర్వాత …
Bharadwaja Rangavajhala……………………… ప్రముఖ దర్శకుడు విశ్వనాథ్ తీసిన సిరిమువ్వల సింహనాదం చిత్రం విజయవాడ శకుంతల థియేటర్ లో విడుదల అని పోస్టర్లేశారు. అది బహుశా 1991 కావచ్చు. నిజానికి ఈ సినిమా 90లోనే మొదలైంది. ఎందుకంటే ఈ సినిమాలో ఓ హీరోయిన్ తల్లిగా నటించిన రత్నా సాగరి 91 లో విజయచిత్ర కిచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ …
Red star movie ………………………….. కమర్షియల్ సినిమాలు కాసులవర్షం కురిపిస్తున్న రోజులవి. సరిగ్గా ఆ టైం లో విడుదలై సంచలనం సష్టించింది ఈ ‘ఎర్రమల్లెలు’ సినిమా. తెలుగునాట విప్లవ చిత్రాలకి బీజాలు వేసిన సినిమా ఇది. ‘యువతరం కదిలింది’ విజయంతో నటుడు మాదాల రంగారావు నిర్మించిన రెండో సినిమా ఇది. 1981 లోవిడుదలైన ఈ ఎర్రమల్లెలు …
No one else can do those roles …………………. ప్రేమించిన పార్వతిని పొందలేక భగ్నప్రేమికుడిగా మారి, తాగుడికి బానిసై, తీవ్ర అనారోగ్యంతో చనిపోయే దేవదాసుగా అక్కినేని నాగేశ్వరరావు ప్రదర్శించిన అభినయం అనితర సాధ్యం. అందులో సందేహమే లేదు. ఎవరైనా కొంచెం ఎక్కువగా తాగుతుంటే ‘ఏరా దేవదాసు అవుదామనుకుంటున్నావా?’ అనడం కూడా కద్దు. ఆ పాత్ర …
Bharadwaja Rangavajhala …. కాశీనాథుని విశ్వనాథ్ …ఈ పేరు వినగానే … పాటల మీద కాస్త దృష్టి పెట్టే డైరెక్టర్ అనిపిస్తుంది. ఆయన తొలి చిత్రం ‘ఆత్మగౌరవం’ నుంచీ ఒక నిబంధనలా …సంగీత సాహిత్య సమలంకృత గీతాలను మనకి అందించడానికి కంకణ బద్దులైనట్టు కనిపిస్తుంది. రాజేశ్వర్రావుగారి స్వరరచనలో ఆయన తొలి చిత్రంలో ఈ పాట చూడండి …
error: Content is protected !!