Red star movie ………………………….. కమర్షియల్ సినిమాలు కాసులవర్షం కురిపిస్తున్న రోజులవి. సరిగ్గా ఆ టైం లో విడుదలై సంచలనం సష్టించింది ఈ ‘ఎర్రమల్లెలు’ సినిమా. తెలుగునాట విప్లవ చిత్రాలకి బీజాలు వేసిన సినిమా ఇది. ‘యువతరం కదిలింది’ విజయంతో నటుడు మాదాల రంగారావు నిర్మించిన రెండో సినిమా ఇది. 1981 లోవిడుదలైన ఈ ఎర్రమల్లెలు …
No one else can do those roles …………………. ప్రేమించిన పార్వతిని పొందలేక భగ్నప్రేమికుడిగా మారి, తాగుడికి బానిసై, తీవ్ర అనారోగ్యంతో చనిపోయే దేవదాసుగా అక్కినేని నాగేశ్వరరావు ప్రదర్శించిన అభినయం అనితర సాధ్యం. అందులో సందేహమే లేదు. ఎవరైనా కొంచెం ఎక్కువగా తాగుతుంటే ‘ఏరా దేవదాసు అవుదామనుకుంటున్నావా?’ అనడం కూడా కద్దు. ఆ పాత్ర …
Bharadwaja Rangavajhala …. కాశీనాథుని విశ్వనాథ్ …ఈ పేరు వినగానే … పాటల మీద కాస్త దృష్టి పెట్టే డైరెక్టర్ అనిపిస్తుంది. ఆయన తొలి చిత్రం ‘ఆత్మగౌరవం’ నుంచీ ఒక నిబంధనలా …సంగీత సాహిత్య సమలంకృత గీతాలను మనకి అందించడానికి కంకణ బద్దులైనట్టు కనిపిస్తుంది. రాజేశ్వర్రావుగారి స్వరరచనలో ఆయన తొలి చిత్రంలో ఈ పాట చూడండి …
Sensation at the time……………………………. వాహిని వారి “పెద్దమనుషులు” అందరిని ఆకట్టుకునే సినిమా. 1954 లో ప్రముఖ దర్శకుడు కె.వి.రెడ్డి తీసిన సినిమా ఇది. తర్వాత కాలంలో ఇదే కథను అటు తిప్పి .. ఇటు తిప్పి తమదైన శైలిలో ఎందరో దర్శకులు .. రచయితలు సినిమాలు తీశారు. హెన్రిక్ ఇబ్సన్ రాసిన “ది పిల్లర్స్ ఆఫ్ సొసైటీ “అనే …
Abdul Rajahussain …………………………. నవ్వుకు కూడా…నవ్వు తెప్పించగల హాస్య బ్రహ్మ..అరగుండు కాస్తా..(హాస్య) గండరగండడయ్యాడు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాడు. తెలుగు సినిమా హాస్యాన్ని ప్రపంచానికి రుచి చూపించాడు….నవ్వించడమే కాదు…బ్రహ్మానందానికి యేడ్పించడమూ తెలుసు. రేలంగి తన దుస్తులు మార్చుకొని బ్రహ్మానందం రూపంలో మళ్లీ వెండి తెరమీది కొచ్చాడు. ఆయన ‘నటుడే’ కాదు… …
Great director …………………… దర్శకుడు కె.విశ్వనాథ్ పేరు చెప్పగానే మనకు ముందుగా గుర్తొచ్చే సినిమా ‘శంకరాభరణం’. తెలుగు చలనచిత్ర చరిత్రలో కలకాలం నిలిచిపోయే క్లాసిక్ మూవీ ‘శంకరాభరణం’. స్టార్ హీరోల కమర్షియల్ సినిమాలు హవా సృష్టిస్తున్న రోజుల్లో సోమయాజులు అనే కొత్త నటుడు ప్రధాన పాత్రధారిగా కె.విశ్వనాథ్ తీసిన ‘శంకరాభరణం’ అందరితో శభాష్ అనిపించుకుంది. ప్రేక్షకుల …
Thriller movie ……………………….. “అవును” హారర్ అండ్ థ్రిల్లర్ మూవీ..2012 లో రిలీజ్ అయిన సినిమా ఇది. డైరెక్టర్ రవిబాబు పకడ్బందీగా కథ రాసుకుని తెరకెక్కించిన సినిమా ఇది. భయపడేంత హారర్ మూవీ కాదు కానీ థ్రిల్ ఫీల్ అయ్యే సన్నివేశాలు మొదటి నుంచి చివరి వరకు పుష్కలం గా ఉన్నాయి. సీనియర్ రచయిత సత్యానంద్ …
R.G.V thus realized his dreams………………… సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు చదువుకునే రోజులనుంచి సినిమాల పిచ్చి. డైరెక్టర్ కావాలని కోరిక ఉండేది.ఇంజనీరింగ్ పూర్తి అయ్యేక సినిమాల్లోకి ప్రవేశించేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా వర్మ దృష్టి నిర్మాత రామోజీ రావుపై పడింది. అప్పటికే రామోజీ రావు ఉషాకిరణ్ మూవీస్ సంస్థను స్థాపించి …
Bhandaru Srinivas Rao………………………………. జంధ్యాల వీర వేంకట దుర్గా శివ సుబ్రమణ్య శాస్త్రి. ఇంగ్లీష్ అక్షరాల్లో పొడి పొడిగా రాస్తే జే.వీ.డీ.ఎస్. శాస్త్రి. ఇంకా పొడి చేసి క్లుప్తంగా చేస్తే జంధ్యాల. మొదటి పొడుగాటి పేరు బారసాలనాడు బియ్యంలో రాసి పెట్టింది. రెండోది, కాస్త పొట్టిపేరు, స్కూలు, కాలేజీ రికార్డుల్లో రాసుకున్నది. ముచ్చటగా మూడోది ‘జంధ్యాల’ …
error: Content is protected !!