తెలుగు సినిమా ‘సింహాలు .. పులులు’ !

Bharadwaja Rangavajhala ………………………………    సింహాలకు జూలుండును అన్నాడు శ్రీశ్రీ … కానీ సింహాలకు సినిమాలుండును అని అనాల్సిన పరిస్థితి. మొదటిసారిగా తెర మీద సింహం టైటిలు కనిపించింది ఎన్టీఆర్ తోనే. 1955 సంవత్సరంలో విడుదలైన ఆ సినిమా పేరు ‘జయసింహ’ యోగానంద్ దర్శకత్వంలో ఎన్ఎటి బ్యానర్ లో రూపొందిన ఈ సినిమా అద్భుతమైన విజయం …

కామెడీ థ్రిల్లర్ … చూడొచ్చు !!

వంశీ కృష్ణ ……………………………………. టైటిల్ చూడగానే అందరికి మెగాస్టార్ చిరంజీవి అభిలాష సినిమా లోని  “నవ్వింది మల్లె చెండు” పాట గుర్తుకు వస్తుంది. ఆ పాట గుర్తింపుని ఏ మాత్రం తగ్గించకుండా తీసిన  థ్రిల్లర్ కామెడీ సినిమా ఈ “యురేకా సకామీకా”. అతి తక్కువ బడ్జెట్ లో పరిమిత పాత్రలతో గంటన్నర పాటు ప్రేక్షకులను కదలనీయదు.  …

‘చారుకేశి’ లో చమక్కులెన్నో ??

Bharadwaja Rangavajhala…………………………….. బాలమురళి అనే కుర్రాడు అంటాడూ …కర్ణాలకు అంటే చెవులకు ఇంపైన సంగీతం ఏదైనా … కర్ణాటక సంగీతమేనట. జానపదం కావచ్చు, త్యాగరాయ కీర్తన కావచ్చు , రేడియోలో వచ్చే … అమ్మదొంగా నిన్ను చూడకుండా లాంటి గీతాలు కావచ్చు … అవి మన చెవులకు ఇంపుగా అనిపించాయంటే …అది కర్ణాటక సంగీతమనే అనుకోవాలన్నమాట. …

ఆనాటి వర్మ ఏమైపోయాడో ?

ముప్పయేళ్ల క్రితం రిలీజ్ అయిన “క్షణక్షణం” సినిమాను ఇపుడు చూసినా ఫ్రెష్ గానే ఉంటుంది. రాంగోపాల వర్మ కెరీర్ లో ఇదొక బెస్ట్ మూవీ. సినిమా చూసిన వారికి  “ఇప్పటి వర్మేనా? ఆ వర్మ “అన్నడౌట్ కూడా వస్తుంది.  తన అభిమాని నటి శ్రీదేవి కోసం కష్టపడి ఈ సినిమా తీసాడు వర్మ. ఇందులో శ్రీదేవి …

ఐటెం భామలు vs స్టార్ హీరోయిన్స్ !!

New wine in Old bottle …………………………….. తెలుగు సినిమాల్లో ఐటెం సాంగ్స్ / స్పెషల్ సాంగ్స్ కొత్తగా వచ్చినవి కాదు .. ఐటెం సాంగ్స్ లో హీరోయిన్స్ నటించడం కొత్తేమీ కాదు. స్టార్ హీరోయిన్ సమంత ఒక్కరే కొత్తగా ఐటెం సాంగ్ చేయలేదు. అంతకు ముందు కూడా ఎందరో అగ్ర తారలు ఐటెం సాంగ్స్ …

దూద్ కాశీ కి వెళ్లొచ్చిన అనుభూతి నిచ్చే మూవీ!

Different Movie …………………………… ఏదైనా సినిమా చూస్తే మనసులో ఒక ఫీల్ కలగాలి. ప్రేక్షకుడు కూడా పాత్రలతో మమేకమై ప్రయాణం చేస్తుండాలి. అలాంటి సినిమాలు కొన్నే ఉంటాయి. నాగ్ అశ్విన్ తీసిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ఆ కోవ లోనిదే. సినిమా లో నాని, మాళవిక అయ్యర్ లతో కలసి మనం కూడా దూద్ కాశీ కి …

ఆశించిన స్థాయి లో లేదు !

Natyam …………………………………. నాట్యం … రెండు నెలల క్రితం థియేటర్లలో విడుదలైన సినిమా … ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. నాట్య ప్రధానమైన సినిమాలొచ్చి చాలా రోజులైంది.  నాట్యం అనగానే  ఆనందభైరవి (జంధ్యాల ) స్వర్ణకమలం, సాగర సంగమం,సప్తపది, సిరిసిరి మువ్వ  (ఈ నాలుగు విశ్వనాథ్ తీసినవే) వంటి సినిమాలు గుర్తుకొస్తాయి.మయూరి కూడా …

ఎవరీ అంజిగాడు ఉరఫ్ బాలకృష్ణ ??

Bharadwaja Rangavajhala……………………………….  అంజిగాడు గా పాపులర్ అయిన వల్లూరి బాలకృష్ణ అనుకోకుండా ఆ మధ్య నాగబాబు పుణ్యాన పాపులర్ అయ్యాడు.నాగబాబు ఓ ఇంటర్యూ లో బాలకృష్ణ ఎవరు అని … నాకు తెల్సి వల్లూరి బాలకృష్ణ అని ఓ ఆర్టిస్ట్ ఉండేవాడు అతనా అని అమాయకత్వం నటించడం అవన్నీ అందరికీ తెల్సు. అయితే అంజిగాడి కథలోకి …

వాహిని వారి “పెద్ద మనుషులు” వీరే !

Sensation at the time…………………………….  వాహిని వారి “పెద్దమనుషులు” అందరిని ఆకట్టుకునే సినిమా. 1954 లో ప్రముఖ దర్శకుడు కె. వి.రెడ్డి తీసిన సినిమా ఇది. తర్వాత కాలంలో ఇదే కథను అటు తిప్పి .. ఇటు తిప్పి తమదైన శైలిలో ఎందరో దర్శకులు .. రచయితలు సినిమాలు తీశారు. హెన్రిక్ ఇబ్సన్ రాసిన  “ది పిల్లర్స్ ఆఫ్ సొసైటీ “అనే నాటకం ఈ …
error: Content is protected !!