Bharadwaja Rangavajhala …………………… An old generation comedian హే రాజన్ … శృంగార వీరన్ అంటూ సిఎస్ఆర్ రెచ్చిపోయి రాజు రాజనాలను రెచ్చగొడుతుంటే … ప్రగ్గడా బాదరాయణ ప్రగ్గడా అంటూ రాజన్ పేట్రేగిపోతుంటే …చూస్తూ ఏమీ చేయలేక తనలో తనే కుమిలిపోయే వృద్ద మంత్రి వంగర గుర్తున్నారు కదా… ఎందుకో ఈ రోజు ఆయన్ని …
Subramanyam Dogiparthi …………………………… musical entertainer 1974 లో గుండె ఆపరేషన్ అయ్యాక అక్కినేని నటించిన సినిమాల్లో ఇదొకటి. 1977 లో రిలీజ్ అయిన ఈ ఆలుమగలు సినిమాలో అక్కినేని దసరాబుల్లోడు , ప్రేమనగర్ సినిమాలలో మాదిరిగా హుషారుగా స్టెప్స్ వేసి అభిమానులను అలరించారు. ఈ సినిమాలో జయమాలినితో పోటాపోటీగా డాన్స్చేశారు. ఈ సినిమా ప్రేక్షకులకు …
An unforgettable Telugu actor…… చిలకలపూడి సీతారామాంజనేయులు అంటే ఎవరికీ తెలియదు.. కానీ సీఎస్సార్ అనగానే కొంతమంది చప్పున గుర్తు పట్టేస్తారు. తనదైన వాచకం .. అభినయంతో ప్రేక్షకులను అలరించిన సీఎస్సార్, విలక్షణమైన పాత్రలతో ఎంతగానో ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ కంటే ముందు శ్రీరామ, శ్రీకృష్ణ పాత్రలకు పెట్టింది పేరుగా నిలచిన వారిలో సీఎస్సార్ కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. …
A broken hearted lover…………………………… ఎన్నో ప్రేమ పాటలు, విరహ గీతాలు, మనసు పాటలు రాసిన ప్రముఖ రచయిత ఆచార్య ఆత్రేయకు ఒక ప్రేమ కథ ఉంది. ఆయన మనసు పాటలు రాయడం వెనుక ఒక కథనం ప్రచారంలో ఉంది. ఆత్రేయ సినీ పరిశ్రమ కొచ్చిన కొత్తల్లో ఒక ఆమ్మాయిపై మనసు పారేసుకుని భగ్నప్రేమికుడు అయ్యారని …
డా.వంగల రామకృష్ణ …………………… A famous poet and scholar వచన రచనకు మేస్త్రీ .. ఈ తరానికి తెలియని ప్రముఖ కవి పండితుడు మల్లాది రామకృష్ణ శాస్త్రి. సినీ సాహిత్యంలో ఆయన శైలి విభిన్నం. ఆయన రాసిన పాటలన్నీ ఆణిముత్యాలే. చాలా పాటలు ఆయన ఘోస్ట్ రైటర్ గానే రాశారు. ప్రముఖ రచయిత సీనియర్ …
Subramanyam Dogiparthi …………………………. Mass entertainer అక్కినేనికి దసరాబుల్లోడు లాగా ,ఎన్టీఆర్ కు అడవిరాముడు లాగా, శోభన్ బాబుకు సోగ్గాడు . Super duper mass ఎంటర్టైనర్. శోభన్ బాబు కెరీర్లో ఓ పేద్ద హిట్. ఈ సోగ్గాడు సినిమా టెక్నికల్ గా 1975 లో వచ్చింది . డిసెంబర్ 19 న రిలీజయింది.ఆడిందంతా 1976 …
An actor who mesmerizes with extraordinary performance………………. రెండు తరాల ప్రేక్షకులను తన అసాధారణమైన నటనతో మెస్మరైజ్ చేసిన నటుడు నాగభూషణం. ఆయన గురించి ఈ జనరేషన్‌కు అంతగా తెలియకపోవచ్చు. ఏ డైలాగు నైనా అలవోకగా చెప్పి చప్పట్లు కొట్టించుకున్న సత్తా ఆయనది. కామెడీ, విలనీ.. పొలిటికల్ డైలాగులకు జనం చప్పట్లు కొట్టడం నాగభూషణంతోనే …
Subramanyam Dogiparthi………………………….. ఎన్టీఆర్ ,యస్ డి లాల్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ ఈ ‘నేరం నాది కాదు ఆకలిది’ సినిమా. స్ట్రెయిట్ మూవీస్ తోనే కాదు, రీమేక్స్ తోనూ ఎన్టీఆర్ ఘనవిజయాలు సాధించారు. అలాంటి రీమేక్స్ లో ఇదొకటి. హిందీలో సూపర్ హిట్టయిన ‘రోటీ’ సినిమా ఆధారంగా 1976 లో ఈ సినిమా వచ్చింది. …
Subramanyam Dogiparthi……………………. ఊరుమ్మడి బతుకులు. సీరియస్ సినిమాలు చూసే ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా ఎంపికైంది. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ చిత్రంగా కూడా అవార్డు గెల్చుకుంది. ఈ సినిమాలో హీరోగా నటించిన సత్యేంద్ర కుమార్ ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ఊరుమ్మడి బతుకుల కష్టాల …
error: Content is protected !!