రాత్రి RRR అనే సినిమా చూసాను. మూడు గంటల ఏడు నిమిషాలు. తెలుగులో అబ్సర్డ్ సాహిత్యం, అబ్సర్డ్ నాటకం రాలేదన్న చింత తీరిపోయింది. బహుశా ప్రపంచంలోనే ఇంత సుదీర్ఘమైన అబ్సర్డ్ సినిమా మరొకటి ఉండదనుకుంటాను. అటువంటి సినిమా కథని కన్సీవ్ చెయ్యగలిగిన ఆ టీమ్ ప్రతిభా పాటవాలముందు నోరు తెరుచుకుని నిలబడిపోవడం తప్ప మరేమీ చెయ్యలేననిపిస్తోంది. …
Bharadwaja Rangavajhala……………………………………….. తను చేసిన ట్యూన్లనే మరోసారి రిపీట్ చేసేయడం ఆయనకో సరదా. అలా రిపీట్ అయిన పాటల్లో సూపర్ డూపర్ హిట్ సాంగ్ ఒకటి ఉంది. అన్నగారి వేటగాడు సినిమాలో కొండమీద సందమామ పాట గుర్తుంది కదా. ఆ పాట ట్యూనుకు ఆ టైమ్ కుర్రాళ్లందరూ ఊగిపోయారు. సలీం డాన్స్..రాఘవేంద్రరావు టేకింగ్ అదిరాయి. …
Vamsha vruksham ……………….. పై ఫొటోలో కనిపించే వ్యక్తులు ప్రముఖ దర్శకుడు బాపు .. ఆయన చెప్పేది వింటున్నవ్యక్తి ప్రముఖ హీరో అనిల్ కపూర్. 42 ఏళ్ళ కిందట తీసిన ఛాయా చిత్రం ఇది. అనిల్ కపూర్ తొలిసారి నటించింది తెలుగు సినిమానే. ఆ సినిమా పేరు “వంశ వృక్షం.” ప్రఖ్యాత రచయిత ఎస్ ఎల్ …
Bharadwaja Rangavajhala……………………… నా పేరు నిర్మల … నన్ను నిర్మలమ్మ అంటారు ఇక్కడ సినిమా ఆడియన్సు. సారీ అనేవాళ్లు … ఆడియన్సే కాదండీ … సినిమా హీరోలూ అందరూ కూడా మీ మెగాస్టార్ చిరంజీవికి అదే ఇప్పుడు ఆచార్యగా వస్తున్నాడు కదా … ఆయనకి కూడా బామ్మగా నటించాను. ఆయనకేంటి ఆయనతో గొడవ పడతా ఉంటాడు …
Bharadwaja Rangavajhala………………………………. ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ శంకరాభరణం కన్నా ముందు చాలా సినిమాలు తీశారనే విషయం చాలా మంది మర్చిపోతున్నారు. ఆయన తొలి సిన్మా ‘ఆత్మ గౌరవం’ హీరో అక్కినేని అయినప్పటికీ ఎన్టీఆర్ తో నాలుగు సిన్మాలు చేశారు అని ఎవరికైనా తెలుసా?ఎన్టీఆర్ డేట్స్ దొరక్కే.. ‘జీవన జ్యోతి’ శోభన్ బాబుతో తీశారు. ఎన్టీఆర్ తో …
Comedy lovers will love it …………………… కామెడీని ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు. సినిమాలో లాజిక్ లేని సన్నివేశాలు ఉన్నప్పటికీ వాటిని కామెడీ డామినేట్ చేస్తుంది. కాబట్టి నిరభ్యంతరంగా చూడవచ్చు. హాట్ స్టార్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. 2012 లో విడుదలైన ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధించలేదు. …
Vamsy mark is not visible much …………………. సరదాగా ‘కాసేపు’ మాత్రమే నవ్వించే సినిమా ఇది. 2010 లో విడుదలైన ఈ సినిమా లో డైరెక్టర్ వంశీ మార్క్ పెద్దగా కనిపించదు. పాటలు మాత్రం తనదైన శైలిలో చిత్రీకరించారు. రేలంగి నర్సింహారావు ఇచ్చిన కథలో ట్విస్టులు లేవు. చిన్న పాయింట్ ఆధారంగా అల్లుకున్న కథ …
హీరో నందమూరి బాలకృష్ణ 1980 దశకం నుంచి తెలుగు చిత్రసీమలో హార్డ్‌కోర్ మాస్ హీరోగా రాణించారు. ఎన్నో హిట్స్ అందించి ఆ తర్వాత మాస్ స్టార్‌గా ఎదిగారు. ఇటీవల విడుదలైన అఖండతో మళ్ళీ అభిమానులను బాలయ్య ఉర్రూతలూగించాడు. డైరెక్టర్ బోయపాటి శీను బాలయ్య ను అఖండ పాత్రకు అనుకూలంగా మలచు కున్నాడు. పాత్రకు కావాల్సిన మేరకు …
Bharadwaja Rangavajhala ……………………………… సింహాలకు జూలుండును అన్నాడు శ్రీశ్రీ … కానీ సింహాలకు సినిమాలుండును అని అనాల్సిన పరిస్థితి. మొదటిసారిగా తెర మీద సింహం టైటిలు కనిపించింది ఎన్టీఆర్ తోనే. 1955 సంవత్సరంలో విడుదలైన ఆ సినిమా పేరు ‘జయసింహ’ యోగానంద్ దర్శకత్వంలో ఎన్ఎటి బ్యానర్ లో రూపొందిన ఈ సినిమా అద్భుతమైన విజయం …
error: Content is protected !!