చిదంబరం వెళ్లాలనుకుంటున్నారా ? ఈ ప్యాకేజి మీకోసమే !!

‘Coastal  Charm of Tamil Nadu’ IRCTC tour package (SHR106)……. ‘ కోస్టల్ చార్మ్ ఆఫ్ తమిళనాడు’ పేరిట IRCTC టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నది.ఈ టూర్ లో పుదుచ్చేరిలోని ఆరోవిల్” అరోబిందో ఆశ్రమం, ప్యారడైజ్ బీచ్, చిదంబరంలోని నటరాజ స్వామి దేవాలయం, పిచావరం మడ అడవులతో పాటు మహాబలిపురంలోని స్థానిక పర్యాటక ప్రాంతాలు …

ఆయన ఆరోసారి గెలిస్తే ..ఈమె ఏడో సారి ఓడిపోయారు!!

Mohammed Rafee ………….. తమిళనాడు,పుదుచ్చేరి ఎన్నికల్లో ఇద్దరు నేతలు నన్ను అమితంగా ఆకర్షించారు. ఒకరు డాక్టర్ తమిళిఇసై సౌందర్ రాజన్, ఇంకొకరు మన తెలుగు తేజం మల్లాడి కృష్ణారావు! మల్లాడి కృష్ణారావు పుదుచ్చేరిలోని యానాం నుంచి వరసగా ఆరవ సారి విజయకేతనం ఎగురవేశారు. తమిళిఇసై నియోజకవర్గాలు మారుస్తూ ఈసారి తమిళనాడులోని మైలాపూర్ నుంచి పోటీ చేసి …

హొయలు పోయే హోగెనక్కల్ జలపాతాన్ని చూసొద్దామా ?

Beautiful Waterfalls ………….. ఆ జలపాతం అందాలు పర్యాటకుల మనసును పరవశింపజేస్తాయి.నింగి నుంచి జాలువారుతున్నాయా అన్న‌ట్లు కనిపించే జల తరంగాలు అబ్బురపరుస్తాయి. నీటి ధారల తుంపరలు ఇరవై అడుగుల పైకి లేస్తుంటాయి.. దూరం నుంచి చూస్తుంటే అక్కడ పొగమంచు ఆవరించినట్లు ఉంటుంది. ఉర‌క‌లు వేసే ఆ జ‌ల‌పాత‌పు ధారలను చూస్తే …ప్రయాణపు అల‌స‌ట దూర‌మై మ‌న‌సు …

ఎవరీ పెరియార్ రామస్వామి ?

Bharadwaja Rangavajhala …………………………… దక్షిణ భారత రాజకీయాల్లో తమిళనాడుది ప్రత్యేక స్థానం. అనేక రాజ్యాలుగా సంస్థానాలుగా ఉన్న భారతావనిని ఒక్క పాలన కిందకు తేవడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. బ్రిటిష్ జమానాలో అది ఓ మేరకు సాకారమైంది. బ్రిటిష్ ఇండియాలో భాగంగా ఉన్నప్పుడూ తమ ప్రత్యేకతను చాటుకున్నారు తమిళ ప్రజలు. ఈ ప్రత్యేకతను తొలిసారి ప్రపంచానికి …
error: Content is protected !!