తర్జని కథల పోటీలో ఎంపికైన సస్పెన్స్ స్టోరీ!

ఆ విషయం భర్త గోపాల్‌ వర్మకి చెబుదామనుకుంది షర్మిల. అయితే, విషయం నిర్ధారించుకోకుండా ముందుగా  చెప్పి అతడిని అనవసరంగా భయపెట్టడం ఎందుకని ఊరుకుంది. వర్మ ఉద్యోగరీత్యా బోపాల్‌లో వుంటున్నాడు. ఏడాది కిందట అతడికి ముంబయి నుండి అక్కడకు ట్రాన్స్‌ఫరయ్యింది. అలా ట్రాన్స్‌ఫర్‌ అయినచోటకల్లా ఫ్యామిలీని మారుస్తూపోతే పిల్లాడి చదువు దెబ్బతింటుందని షర్మిల పోరుపెడితే తనవాళ్లను ముంబయిలోనే …

తర్జని కథల పోటీలో ఎంపికైన థ్రిల్లర్ స్టోరీ !

రఘుకి చిన్నప్పటినుండి చీకటన్నా, దెయ్యమన్నా చాలా భయం. ఇలాంటి వ్యక్తి దెయ్యం ఉందని నలభై ఏళ్ళు మూసేసిన  ఓ  రైల్వేస్టేషన్లో ఒంటరిగా ఓ రాత్రంతా ఉంటే ఎలా ఉంటుంది. అతని చిన్నతనంలో ఇంటినుండి బయటికెళ్ళకుండా తన తల్లీ దెయ్యం కథలు చెప్పి భయపెట్టేది. కానీ పెద్దయ్యాకా కలకత్తాలో ఉద్యోగం వచ్చినా ఆ దెయ్యం భయం మాత్రం మనసులోంచి …

తర్జని కథల పోటీలో ఎంపికైన థ్రిల్లర్ స్టోరీ!

మా ఇంటికి దగ్గర్లో ‘భలే పార్కు’లో ఒక్కణ్ణీ కూర్చుని తీవ్రంగా ఆలోచిస్తున్నాను.ఉన్నట్లుండి ఎవరో, “ఆత్మారాం గారూ, నాకు మీ సాయం కావాలి” అనడం విని తలెత్తి చూస్తే, సుమారు ముప్పైఏళ్ల యువకుడు.చూస్తూనే గుర్తుపట్టి ఉలిక్కిపడి, “మీరు మానస్ కదూ!” అన్నాను. మరుక్షణం వళ్లు గగుర్పొడిచింది. మానస్ సుధేష్ణ అనే యువతిని కిడ్నాప్ చేసి, ఆమెను విడిపించే …

తర్జని కథల పోటీలో ఎంపికైన కథ

ఆ రోజు ఉదయమే టీవీ ఛానెల్స్ లో వస్తున్న బ్రేకింగ్ న్యూస్ ని చూసి అదిరిపడింది అనిత.”పటాంచెరులో ఓ అపార్ట్మెంట్ నాలుగో అంతస్తు నుండి పడి రాగిణి అనే ఓ యువతి మృతి.” అని తెలుపుతూ ఆమె ఫొటోని చూపించారు.ఆ దుర్వార్త విని ఆమె ఫొటోని చూడగానే ఆమె తన ఫ్రెండ్ రాగిణే అని నిర్ధారణ …

కథల పోటీలో ఎంపికైన సస్పెన్స్ స్టోరీ !

” నా పేరు సురేష్ !  మిమ్మల్ని చూడగానే నాలో ప్రేమ పుట్టింది. దానికి కారణం నాకు తెలీదు. నా ప్రేమను మీరు అంగీకరించాలి.మిమ్మలని వివాహం చేసుకుంటాను ” అంటూ ఎదురుగా నిలుచుని చెబుతున్న ఆ అందమైన యువకుడిని కన్నార్పకుండా చూడసాగింది పరిమళ . నవ్వొచ్చింది ఆమెకి. ఏం చెప్పాలో అర్థం కాక కాసేపు తటపటాయించి …

తర్జని కథల పోటీలో ఎంపికైన సస్పెన్స్ స్టోరీ !

వాచ్ మాన్ కనిపించిన దృశ్యాన్ని చూసి కంగారుగా పోలీసులకు ఫోన్ చేసాడు.హాల్లో టేబిల్ పైన మందు సీసాలు, గ్లాసులూ, జీడిపప్పు ప్లేట్ , శివరాం టేబిల్ పైకి వాలి విగత జీవిగా కనబడ్డాడు, అక్కడకు చేరిన పోలీసులకు. “శవాన్ని మొదట చూసినదెవరూ?” అని ప్రశ్నించిన ఇనస్పెక్టర్ కు తనేనంటూ కన్నీళ్ళతో చెప్పాడు వాచ్ మన్. “ఏం …
error: Content is protected !!