పి.సి.రెడ్డి మార్క్ హిట్ మూవీ !

Subramanyam Dogiparthi ……………………. మన జన్మభూమి ‘బంగారు భూమి’… పాడి పంటలతో, పసిడి రాశులతొ కళ కళలాడే జననీ మన జన్మభూమి.. ‘పాడి పంటలు’ సినిమాలో హిట్ సాంగ్ అది.  ఆ పాట లోని ‘బంగారు భూమి’ని టైటిల్ గా తీసుకుని దర్శకుడు పి. చంద్రశేఖర రెడ్డి కథ ను రాయగా…  ఆపాట రాసిన మోదుకూరి …

అలరించే యాక్షన్+సెంటిమెంట్+ఎమోషనల్ డ్రామా !!

Subramanyam Dogiparthi …………………….. సూపర్ స్టార్ కృష్ణ-కె యస్ ఆర్ దాస్ కాంబినేషన్లో రూపొందిన సినిమా ఇది. 1980 ఏప్రిల్లో విడుదలయిన ఈ ‘మామా అల్లుళ్ళ సవాల్’ సూపర్ హిట్ సినిమా.12 కేంద్రాలలో వంద రోజులు ఆడింది.లాగించిన సినిమా కాదు.ఆడిన సినిమా.ముందుగా మెచ్చుకోవలసింది కధ స్క్రీన్ ప్లేని అందించిన యం డి సుందరాన్ని. ఇద్దరు ప్రాణ …

ఆయన బెస్ట్ సినిమాల్లో ఇదొకటి !!

Subramanyam Dogiparthi………….            Best Remake film from tamil  నటుడు చంద్రమోహన్ నట విశ్వరూపానికి ప్రతీక 1978 లో వచ్చిన ఈ ‘పదహారేళ్ళ వయసు’ సినిమా. శ్రీదేవిని స్టార్ హీరోయిన్ ని చేసి.. రాఘవేంద్రరావు ప్రభంజనాన్ని కొనసాగించిన సినిమా. సినిమా విడుదలయిన ఆల్మోస్ట్ అన్ని కేంద్రాలలో వంద రోజులు …

రాఘవేంద్రుడి మార్క్ సినిమా!

Subramanyam Dogiparthi  ………………………….. రాఘవేంద్రరావు మార్క్ మసాలా సినిమా ఇది.రాఘవేంద్రరావు సినిమా అంటే పాటలు, డాన్సులు, ఫలాలు, పుష్పాలు పుష్కలంగా ఉంటాయి కదా ! అవన్నీఈ సినిమాలో ఉన్నాయి. సూపర్ స్టార్ కృష్ణ-రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన 8+1 సినిమాలలో ఒకటి తప్ప అన్నీ హిట్లే. కొన్ని సూపర్ హిట్లు . ఇక్కడ 8+1 లో ఆ …

కనక వర్షం కురిపించిన మూవీ !!

Subramanyam Dogiparthi …………………………………. A movie that attracts female audience …………………………………… ‘కార్తీకదీపం’ సినిమాను 26 లక్షల బడ్జెటుతో తీశారు.1979 లో రిలీజైన ఈ సినిమా 50 రోజుల్లో60 లక్షల రూపాయలు వసూలు చేసి రికార్డు సృష్టించింది. దర్శకుడు సెంటిమెంటల్..రొమాంటిక్ సినిమా గా తెరకెక్కించారు. శోభన్ బాబును 1+2 హీరోగా ఎస్టాబ్లిష్ చేసిన సినిమా …

చలి చంపుతున్న చమక్కులో….

Bharadwaja Rangavajhala  ……………………….  చలికాలం అంటేనే రొమాంటిక్ కాలం అని అర్ధం. సినిమా డ్యూయట్లలో రొమాన్స్ కే పెద్ద పీట కనుక కవులు, దర్శకులు కూడా చలిపాటలకే కాస్త ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ వరసలో తెలుగు సినిమాల్లో వచ్చిన వెచ్చదనాల వెతుకులాటల గీతాల గురించి లెచ్చర్ చెప్తన్నానన్నమాట … రగ్గులు కప్పుకుని వినండి.  చలిని …

ఆమెను స్టార్ గా మార్చిన క్రెడిట్ సూపర్ స్టార్ దే!!

Super hit movie in telugu, hindi languages…………………….. దక్షిణాది నుంచి బాలీవుడ్ కు వెళ్లిన నటి శ్రీదేవిని ‘బిగ్ స్టార్’ గా మార్చేసిన క్రెడిట్ హీరో కృష్ణ కే దక్కుతుంది.తమిళ్,తెలుగు భాషల్లో హిట్ అయిన “పదహారేళ్ళవయసు” ను “సోల్వా సావన్” పేరిట హిందీలో మళ్ళీ శ్రీదేవితో తీశారు.అక్కడ అది ఫ్లాప్ అయింది. ఆ తర్వాత …

నటశేఖరుడి కృష్ణావతారం !

ప్రముఖ దర్శకుడు బాపు …సూపర్ స్టార్ కృష్ణ కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా కృష్ణావతారం. సినిమా విడుదలై 42 సంవత్సరాలు అవుతోంది.చిత్రకల్పన బ్యానర్ పై బాపు రమణలు తీసిన (వారి) సొంత సినిమా ఇది. ఈ సినిమా మూల కథ కె.ఎన్.టైలర్ అందించారు. దాని రూపురేఖలను అద్భుతంగా మార్చి తెలుగు నేటివిటీకి తీసుకొచ్చి ‘వావ్’ …

ఆనాటి వర్మ ఏమైపోయాడో ?

ముప్పయేళ్ల క్రితం రిలీజ్ అయిన “క్షణక్షణం” సినిమాను ఇపుడు చూసినా ఫ్రెష్ గానే ఉంటుంది. రాంగోపాల వర్మ కెరీర్ లో ఇదొక బెస్ట్ మూవీ. సినిమా చూసిన వారికి  “ఇప్పటి వర్మేనా? ఆ వర్మ “అన్నడౌట్ కూడా వస్తుంది.  తన అభిమాని నటి శ్రీదేవి కోసం కష్టపడి ఈ సినిమా తీసాడు వర్మ. ఇందులో శ్రీదేవి …
error: Content is protected !!