సిద్ధు మార్క్ కామెడీ,యాక్షన్ మూవీ !!
Action-comedy entertainer ………… ‘జాక్’ (Jack)….. సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన టాలీవుడ్ యాక్షన్-కామెడీ ఎంటర్టైనర్. ‘బొమ్మరిల్లు’ ఫేమ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2025 నాటిది. ప్రస్తుతం ఈ సినిమా Netflix లో స్ట్రీమింగ్ అవుతోంది. కథ ఏమిటంటే ? పాబ్లో నెరుడా అలియాస్ జాక్ (సిద్ధు జొన్నలగడ్డ) రా …
