దేశీయ స్టాక్ మార్కెట్లు గడిచిన కొద్దిరోజుల్లో కొంత మేరకు పతనాన్ని చూశాయి. ఈ పరిణామంతో చిన్నఇన్వెస్టర్లకు పెట్టుబడుల అవకాశాలు లభించాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా స్మాల్, మిడ్‌క్యాప్ షేర్లు దిద్దుబాటుకు లోనయ్యాయి. ఈ సమయంలో స్థిరత్వాన్నిచ్చే లార్జ్‌క్యాప్, మంచి రాబడులను ఇచ్చే మిడ్‌క్యాప్‌లో పెట్టుబడులు పెట్టవచ్చు. అది కూడా నేరుగా మార్కెట్ లో షేర్లు కొనకుండా మ్యూచువల్ ఫండ్ పథకాల …
Suitable for investment………………………..బంధన్ బ్యాంక్ పనితీరు ప్రోత్సాహకరంగా ఉంది. బ్యాంకు లాభాల బాటలో పయనిస్తున్నది. 2015 లో ఈ బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభించింది. కలకత్తా ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న బ్యాంకు ప్రస్తుతం 4701 ఔట్లెట్స్ తో పనిచేస్తున్నది. మైక్రో ఫైనాన్స్ విభాగం(ఎంఎఫ్‌ఐ)లో అతిపెద్ద సంస్థగా నిలబడింది.తూర్పు, ఈశాన్య ప్రాంతంలో 50 శాతానికిపైగా మార్కెట్ వాటాను సొంతం …
Correction is inevitable ……………………………… స్టాక్ మార్కెట్ గత వారం నష్టాల బాటలోనే నడిచింది. పెరుగుతున్న కరోనా కేసులు, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు..దీనికి తోడు చమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణ భయాలు మదుపర్లను కలవరపెట్టాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల ఉద్ధృతి ఇంకా కొనసాగుతున్న క్రమంలో గ్లోబల్ సూచీలు దిద్దుబాటుకు గురి అవుతున్నాయి. …
స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లకు సలహాలు ఇవ్వడానికి చాలామంది ముందుకు వస్తుంటారు. మన సెల్ ఫోన్ నంబర్లు సంపాదించి ఫోన్లు కూడా చేస్తుంటారు. ఆ షేర్ కొనండి. రెండు నెలల్లో ధర రెండింతలు పెరుగుతుంది అని చెబుతుంటారు. కొంతమంది నిజమే అనుకుని వెనుకా ముందూ ఆలోచించకుండా కొనేస్తారు. తీరా కొంత కాలం ఆగి చూస్తే … ఉన్న …
స్టాక్ మార్కెట్ లో లాభాలు అర్జించాలంటే ఇన్వెస్టర్లు ఈ దిగువ నిచ్చిన సూత్రాలను పాటించాలి. లాభాలు రాకపోయినా నష్టాల పాలవ కుండా సేఫ్ గా ఉండొచ్చు. ఈ సూచనలన్నీ చిన్న లేదా కొత్త ఇన్వెస్టర్ల కోసమే. @ అందరు షేర్లను అమ్ముకుంటున్న సమయం లో ట్రెండ్ ను బట్టి కొనుగోళ్ళు చేయాలి. @ మనసు ప్రశాంతం …
సుజ్లాన్ ఎనర్జీ ..పెద్ద కంపెనీ యే కానీ పనితీరు ఆకర్షణీయంగా లేదు. వరుస నష్టాల్లో ఉంది. కంపెనీ విండ్ టర్బైన్ జనరేటర్ల తయారీ.. వాటి విడి భాగాల సరఫరా వ్యాపారంలో నిమగ్నమై ఉంది. గతంలో ఈ షేర్లను నమ్ముకుని నష్టపోయిన వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు. జూన్ 2021తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 589.96 …
JSW ఎనర్జీ …. JSW గ్రూప్ కి చెందిన కంపెనీ ఇది. దేశంలోని ప్రైవేట్ రంగ విద్యుత్ ఉత్పత్తి కంపెనీలలో ఒకటి. కంపెనీ అందుబాటులో ఉన్న అన్ని రకాల వనరులను సమర్ధవంతంగా వినియోగించుకుంటోంది. ఈ కంపెనీ 1994లో కార్యకలాపాలు ప్రారంభించింది. సజ్జన్ జిందాల్ ఈ కంపెనీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఇండియాలోని పలు రాష్ట్రాలలో కంపెనీ …
Earn Profits ………………….. ఆదానీ టోటల్ గ్యాస్ … ఆదానీ గ్రూప్ కి చెందిన కంపెనీ ఇది. రవాణా రంగానికి, పారిశ్రామిక రంగానికి, వాణిజ్య, గృహ వినియోగదారులకు అవసరమైన కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) సరఫరా చేయడానికి అదానీ టోటల్ గ్యాస్ ‘సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్’ (CGD) నెట్‌వర్క్‌ను అభివృద్ధి …
Take profits ……………………………….. స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా షేర్లు ప్రస్తుతం రూ. 497 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇదే షేర్ ను మే 27 న 418 వద్ద కొనుగోలు చేయమని సిపారసు చేసాం. మార్కెట్ ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరుకుంది. ఎపుడైనా మార్కెట్ దిద్దుబాటుకి గురయ్యే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో రూ. 400 …
error: Content is protected !!