Priest-King ……… ఫొటోలో కనిపించే “పూజారి రాజు” అనే శిల్పం సింధు లోయ నాగరికత కి చెందిన అత్యంత ప్రసిద్ధ, చారిత్రాత్మక శిల్పం. క్రీస్తుపూర్వం 2000 నాటి ఈ శిల్పం 1927లో మొహంజొదారో త్రవ్వకాల్లో లభించింది. ఈ శిల్పాన్ని స్టీటైట్ అనే ఒక రకమైన మెత్తని సబ్బురాతితో చెక్కారు.ఇది కేవలం 17.5 సెంటీమీటర్ల (సుమారు 6.9 అంగుళాలు) …
A wonderful sculptor…….. అయోధ్యలో ప్రతిష్టించిన బాలరాముడి విగ్రహాన్ని ఆకట్టుకునే రీతిలో రూపొందించిన శిల్పి అరుణ్ యోగి రాజ్ కర్ణాటక లోని మైసూరు అగ్రహారానికి చెందినవాడు. అరుణ్ రాజ్ పూర్వీకులు కూడా పేరున్న శిల్పులే. ఆయనకు ఈ శిల్పకళా విద్య వారసత్వం గా వచ్చింది. అరుణ్ గతంలో సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన ఎన్నోశిల్పాలను సృష్టించారు. 41 …
Amazing sculpture………………………. మైనాస్వామి……………………………. నోలంబ పల్లవ రాజ్యంలో బరగూరు గొప్ప సాంస్కృతిక కేంద్రంగా విలసిల్లింది. రాజధాని హెంజేరుకు సమీపంలోనే వుండే బరగూరు రాజుల విడిది కేంద్ర మయింది. మహేంద్ర నోలంబాధిరాజ కొన్ని నెలలపాటు బరగూరులో బస చేసి పాలన సాగించినట్టు ఆధారాలున్నాయి. మహేంద్రేశ్వరాలయం, బసవేశ్వర సన్నిధి, ఆంజనేయస్వామి తదితర దేవాలయాలు ప్రఖ్యాతి గాంచాయి. మహేంద్రేశ్వర కోవెల …
రామప్ప ఆలయంలో శిల్పకళ చూసేందుకు రెండు కనులు చాలవు. ఆలయంలో స్థంభాలు,పీఠములు, మండపం, గర్భాలయ ప్రవేశద్వారం, ద్వార బంధనం, మకరతోరణాలు అర్థమండపాలు, ప్రదక్షిణాపధం,మదనికలు,శాసన శిల్పం వేటికవే సాటి లేని అద్భుతాలు. ప్రతి శిల్పంలోను ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. అయితే వీటన్నింటి కంటే భిన్నమైనది రామప్ప నంది విగ్రహం. దేశంలోని పలు నిర్మాణ శైలులలో నంది విగ్రహాలు …
error: Content is protected !!