‘రీమేక్స్’ లో కూడా ఆయన సత్తా చాటుకున్నారా ?
Subramanyam Dogiparthi………………………….. ఎన్టీఆర్ ,యస్ డి లాల్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ ఈ ‘నేరం నాది కాదు ఆకలిది’ సినిమా. స్ట్రెయిట్ మూవీస్ తోనే కాదు, రీమేక్స్ తోనూ ఎన్టీఆర్ ఘనవిజయాలు సాధించారు. అలాంటి రీమేక్స్ లో ఇదొకటి. హిందీలో సూపర్ హిట్టయిన ‘రోటీ’ సినిమా ఆధారంగా 1976 లో ఈ సినిమా వచ్చింది. …