ఒక హిజ్రా ఆత్మకథ !
Autobiography……… రేవతి అనే ఒక హిజ్రా స్వయంగా రాసిన పుస్తకమిది. హిజ్రాల జీవన విధానం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే. రేవతి హిజ్రాగా మారక ముందు పేరు దొరై స్వామి. తమిళనాడు లోని ఓ మారుమూల గ్రామం. ముగ్గురన్నలు .. ఒక అక్క ఉన్నారు. ఇంట్లో ఎవరికీ లేని విధంగా అతనిలో అంతర్గతంగా …
