ఆ ఇద్దరి మధ్య గొడవేమిటి ?

 Small controversy…….. దర్శకుడు భారతీరాజా, సూపర్‌స్టార్ రజనీకాంత్ కాంబినేషన్లో కేవలం 2 సినిమాలు మాత్రమే వచ్చాయి. వీరిద్దరి మధ్య దశాబ్దాల పాటు ఒక తీవ్రమైన భావజాల వివాదం (గొడవ) నడిచింది. 16 వయతినిలే (1977) భారతీరాజా దర్శకత్వం వహించిన మొదటి సినిమా ఇది. ఇందులో కమల్ హాసన్ హీరో కాగా, రజనీకాంత్ ‘పరట్టై’ అనే ఐకానిక్ …

రజనీ అలా ఎందుకన్నారు ?

Key comments …… ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకల్లో సూపర్ స్టార్ రజనీ కాంత్ మాట్లాడుతూ “స్టార్‌డమ్ వస్తుంది పోతుంది.. కానీ గురువుల ఆధ్యాత్మిక స్థానం శాశ్వతం” అనే వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రజనీ కాంత్ భావోద్వేగపూరిత అనుభవాలను పంచుకున్నారు. రజనీ కాంత్ సూపర్‌స్టార్ కాబట్టి, ఎక్కడికి వెళ్లినా …

పుస్తకాలు ఆయన లైఫ్ స్టయిల్ ని మార్చేసాయా ?

 A good reader………. సూపర్ స్టార్ రజనీకాంత్‌కు పుస్తకాలు చదవడమంటే చాలా ఇష్టం. ఆయనను కేవలం ఒక మాస్ హీరోగానే కాకుండా, ఒక నిశితమైన పాఠకుడిగా, ఆధ్యాత్మిక చింతన గల వ్యక్తిగా ఆయన సన్నిహితులు చెబుతుంటారు. రజనీకాంత్ ఎక్కువగా ఆధ్యాత్మిక, వేదాంత గ్రంథాలను చదువుతారు.ముఖ్యంగా ‘మహాఅవతార్ బాబాజీ’ కి సంబంధించిన “ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి” …

ఆయన ఆత్మకథ కోసం ఎదురు చూసున్న ఫాన్స్ !!

Autobiography ……….. సూపర్ స్టార్ రజనీ కాంత్ జీవిత చరిత్ర పై ఇప్పటికే నాలుగు పుస్తకాలు వెలువడ్డాయి. ఇపుడు రజనీకాంత్ తన ఆత్మకథను (Autobiography) స్వయంగా రాస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె సౌందర్య రజనీకాంత్ అధికారికంగా ఆ మధ్య ధృవీకరించారు. రజనీకాంత్  ప్రతిరోజూ దాదాపు రెండు గంటల సమయాన్ని ఈ పుస్తకం రాయడానికి కేటాయిస్తున్నారు.ఈ …

బాలచందర్ బెస్ట్ మూవీస్ లో ఇదొకటి !!

Subramanyam Dogiparthi  ——- ప్రముఖ దర్శకుడు బాలచందర్ మధ్య తరగతి కుటుంబ కథలను .. వ్యధలను అద్భుతంగా తెరకెక్కించడం లో అందెవేసిన చేయి. ఆయన దర్శకత్వంలోనే రూపొందిన సినిమా ఈ అంతులేనికథ. పూర్తిగా బాలచందర్ మార్క్ సినిమా. జయప్రద నట జీవితాన్ని ఓ కొత్త మలుపు తిప్పిన సినిమా ఇది. ఇందులో నటించిన నాటి రజనీ …

బాబాజీ గుహల్లో ఏముంది ?

 Where did this Babaji come from?………………… బాబాజీ గుహల్లో ఏముంది ? అవి ఎక్కడున్నాయి ? అసలు ఈ బాబాజీ ఎవరో ఇప్పటికి చాలామందికి తెలియదు.ఉత్తరాఖండ్ లోని హిమాలయాలకు సమీపంలోని రాణిఖేత్ పట్టణానికి దగ్గర్లో ఈ బాబాజీ గుహ ఉంది. ఇక్కడే బాబాజీ తపస్సు చేశారట. ఈ బాబాజీ అసలు పేరు ఏమిటి ? ఎక్కడి …

దర్శకుడిగా ఆయనది డిఫరెంట్ స్టయిల్ !

Films with social consciousness ……………… జన్మతః తమిళుడే అయినా తెలుగులో ఆయన చాలా పాపులర్ డైరెక్టర్. చాలామంది బాలచందర్ తెలుగు వాడే అనుకుంటారు. ఆయన తీసిన సినిమాలన్నీ సామాజిక స్పృహ గల కథాంశాలే. తాగునీటి సమస్య, నిరుద్యోగం,మధ్యతరగతి జీవితాలే ఆయన కథల నేపధ్యాలు. ఆయన చిత్రాల్లొ మహిళలే హీరోలు. ఆడవారి కష్టాలను ఎంతో హృద్యంగా …

హిమాలయ శిఖరాల అంచుల్లో …..

Thopudu Bandi Sadiq Ali …………………….. The experience of climbing those hills హిమాలయాలు ఎప్పటికప్పుడు కొత్త పాఠాలు నేర్పిస్తుంటాయి.రాయిని,రాయిని పట్టుకొని ఒక్కో అడుగు అతి కష్టంగా వేస్తూ,ఏ క్షణంలో కాళ్ళు శక్తిని కోల్పోతాయో,ఎప్పుడు చెయ్యి పట్టు తప్పి పోతుందో చెప్పలేం. దాహంతో నాలుక పిడుచ కట్టుకు పోతుంటే ఎప్పుడు స్పృహ తప్పి పోతామో …

ఆ కారణంగానే ఆయన పార్టీపెట్టలేదా ?

What is the real reason for Rajni’s backsliding?………. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీ పెడతా.. పెడతా అంటూ చివరికి తుస్సుమనిపించారు. దీంతో ఆయన అభిమానులు చాలా నిరాశపడ్డారు. 2020 డిసెంబర్ 31 న పార్టీ పేరు వివరాలు ప్రకటిస్తామన్న రజనీ సరిగ్గా వారం ముందు హైబీపీ కారణం గా హైదరాబాద్ అపోలో …
error: Content is protected !!