ఇగో vs ఇగో – ఇగో = ??

విడాకులు అనేవి ప్రస్తుత కాలంలో కామన్ గా మారిపోయాయి. చిన్న విషయాలలోనే ఇగో దెబ్బతిని విడిపోతున్నారు. ఇద్దరికీ ఆర్ధిక స్వేచ్ఛ ఉంటే ఇక చెప్పనక్కర్లేదు.ముఖ్యంగా నటీనటులు చాలామంది వైవాహిక బంధాలు తెంచేసుకుంటున్నారు.సోషల్ మీడియా వేదికగా విడాకులు తీసుకుంటున్నట్టు కూడా ప్రకటించేస్తున్నారు.  ఆమధ్య చైతూ,సమంతలు తాజాగా ధనుష్ ఐశ్వర్యలు విడాకులు తీసుకున్నారు. సామాన్య జనంలో కూడా ఈ …

కొత్త బిజినెస్ లోకి రజనీ కాంత్ !

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీ కాంత్ కొత్త వ్యాపారంలోకి ప్రవేశించారు.యువతరం కోసం హూటే'(HOOTE)  అనే యాప్ ను లాంచ్ చేశారు. రజనీ కుమార్తె ఈ ప్రాజెక్టు బాధ్యతలను చేపట్టారు. ఈ యాప్ ద్వారా యూజర్లు తమకు నచ్చిన ఏ భాషలోనైనా వారి ఆలోచనలను, అభిప్రాయాలను వారి వాయిస్ ద్వారానే వ్యక్తపరచడానికి.. పంపడానికి ఉపయోగపడుతుంది. రజనీ …

రజనీ తో పోలిస్తే సూపర్ స్టార్ తక్కువేంకాదు !

నీల్ కొలికపూడి ………………………………………  దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకి సూపర్ స్టార్ రజనీ కాంత్ ని ఎంపికజేయడం సంతోషమే. కానీ రజనీకాంత్ కంటే చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సేవలు అందించిన నటులు ఎందరో ఉన్నారు. వాళ్లలో తెలుగు సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒకరు. రజనీ కాంత్ తో పోలిస్తే కృష్ణ కూడా తక్కువేమి కాదు. …

ఎన్నికల వేళ అవార్డా? రజనీ అభిమానుల ఆగ్రహం !

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీ కాంత్ కు దాదా సాహెబ్ అవార్డు ప్రకటించడాన్ని ఆయన అభిమానులు స్వాగతిస్తున్నారు.కానీ ఇది సరైన సమయం కాదని అంటున్నారు. ఎన్నికలు కొద్దీ రోజుల్లో జరగబోతుండగా కేంద్రం ఇంత అకస్మాత్తుగా అవార్డు ప్రకటించడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో అవార్డు ప్రకటించడం మూలాన దాని విలువ తగ్గిందని…  ప్రజలు .. …

రజనీ పార్టీ ప్రకటన వాయిదా ?

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీ ప్రకటన కార్యక్రమం వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి.  ప్రస్తుతం రజనీ  హైదరాబాద్  జూబ్లీ హిల్స్  అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హైబీపీ కారణం గా ఆయన ఆసుపత్రిలో చేరారు.ప్రస్తుతం రజనీ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో హాస్పిటల్  వైద్య బృందం బులెటిన్ విడుదల చేసింది. రజనీ కొద్దిరోజుల క్రితం చెప్పిన మాట …

ఆ ఇద్దరి మధ్య పొత్తు కుదిరేనా ?

సూపర్ స్టార్ రజనీకాంత్ కోరితే తాను సీఎం అభ్యర్ధిగా పోటీ చేసేందుకు  రెడీ అంటున్నారు మక్కల్ నీది మయ్యుం పార్టీ అధినేత కమల్ హాసన్. రజనీ తాను సీఎం గా ఉండబోనని తేల్చి చెప్పిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే కమల్  రజనీకాంత్ తనను సీఎం అభ్యర్ధిగా ప్రకటిస్తే అంగీకరిస్తానని అంటున్నారు. తన మనసులో మాటేమిటో కమల్ బయట పెట్టారు. …

రజనీ ఆధ్యాత్మిక రాజకీయాలను ఆదరిస్తారా ?

కొన్నేళ్ళుగా ఊరిస్తూ వచ్చిన  సౌత్ ఇండియా సూపర్ స్టార్  రజనీ కాంత్ ఎట్టకేలకు పొలిటికల్ ఎంట్రీ ఖాయమని తేల్చేసిన నేపథ్యంలో  తమిళ ప్రజలు ఆయనను  ఎంతవరకు ఆదరిస్తారా అనే అంశంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి.  తమ పార్టీ కుల మతాలకు అతీతమైనదని, “ఆధ్యాత్మిక” రాజకీయాల” తో ముందుకు సాగుతుందని రజని ప్రకటించారు. కులమతాలకు …
error: Content is protected !!