డీసెంట్ సైకలాజికల్ మిస్టరీ డ్రామా !
psychological mystery drama ……… “ది డాగ్స్” (The Dogs) కెనడియన్ సస్పెన్స్ హారర్ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం ఇది . రచయిత అల్లాన్ స్ట్రాటన్ రాసిన ప్రసిద్ధ యంగ్ అడల్ట్ నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. వాలెరీ బుహాగియర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2025లో విడుదలయింది. కథాంశం ఏమిటంటే ? …
