అలరించే యాక్షన్ థ్రిల్లర్ !!

Thriller movie ……. పిఎస్‌వి గరుడ వేగ (PSV Garuda Vega 126.18M – 2017)  డాక్టర్ రాజశేఖర్ కెరీర్‌లో ఒక అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చిన, హాలీవుడ్ స్థాయి మేకింగ్‌తో రూపొందిన తెలుగు యాక్షన్-స్పై థ్రిల్లర్ చిత్రం. ప్రవీణ్ సత్తారు రచన, దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. కథ ఏమిటంటే …
error: Content is protected !!