సిద్ధు మార్క్ కామెడీ,యాక్షన్ మూవీ !!

Action-comedy entertainer ………… ‘జాక్’ (Jack)….. సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన టాలీవుడ్ యాక్షన్-కామెడీ ఎంటర్‌టైనర్.  ‘బొమ్మరిల్లు’ ఫేమ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2025 నాటిది. ప్రస్తుతం ఈ సినిమా Netflix లో స్ట్రీమింగ్ అవుతోంది. కథ ఏమిటంటే ? పాబ్లో నెరుడా అలియాస్ జాక్ (సిద్ధు జొన్నలగడ్డ) రా …

ప్రాంతీయత పై ఇపుడు వగచి లాభమేమి ? రాజా ?

మా ఎన్నికలు ముగిసి .. ఓటమి పాలయ్యాక నటుడు ప్రకాష్ రాజ్ “ప్రాంతీయత ఆధారంగా ఎన్నికలు జరిగాయి .. ఇలాంటి ప్రాంతీయ వాదం ఉన్న అసోసియేషన్ లో ఉండలేను” అంటూ రాజీనామా చేశారు. మంచిదే … ఆయన ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చు. కానీ ఆయన చెప్పిన కారణం చిన్న పిల్లాడు చేసే ఆరోపణ లా ఉంది కానీ ఆయన స్థాయికి తగినట్టు లేదు.  ఎన్నికలన్నాక …

అంత చిన్నలాజిక్ ఎలా మిస్ అయ్యారు సారూ ?

మాఎన్నికల్లో నటుడు ప్రకాష్ రాజ్ ఓటమి ఒక విధంగా స్వయంకృతమే. బహుభాషా నటుడిగా పేరున్న ప్రకాష్ అనవసరంగా టెంప్ట్ అయి మా ఎన్నికల్లో పోటీ చేసి పరువు పోగొట్టుకున్నారు. తెలుగు బాగా మాట్లాడతా .. నాలా ఆ ప్యానల్  లో ఒక్కరన్నా ఉన్నారా ? అంటూ సవాల్ విసిరిన ప్రకాష్ రాజ్  పోలింగ్ ప్రారంభ సమయంలో …
error: Content is protected !!