ఆ సినిమాకు ఆమే హీరో నా ?
Shyam Mohan ……………………….. ఒక ఫ్రెండ్ ఫోన్లో మాట్లాడుతూ సినిమాలు ఏం చూశావ్ ? అని అడిగాడు. ఏమీ చూడలేదు.ఈమధ్య వస్తున్నవాటితో కనెక్ట్ కాలేక పోతున్నా.చూడాలనుకుంటే ‘ఇది కథకాదు’ ‘మరోచరిత్ర’‘సాగరసంగమం’ మళ్లీ మళ్లీ చూస్తాను.’ అన్నాను. ‘అయితే మనం పుట్టక ముందు వచ్చిన ఒక సినిమా లింక్ పంపుతున్నా చూడు’ అన్నాడు..రాత్రి చూశాను. ఒక పాటైతే …