Nehru vs Ambedkar …………………… అంబేద్కర్.. ఒక న్యాయనిపుణుడు, ఒక ఆర్థికవేత్త, ఒక రాజకీయవేత్త, ఒక సంఘ సంస్కర్త.. రాజ్యాంగ పితామహుడు.. భారతీయులకు సామాజిక హక్కులు లభించాయన్నా.. దేశంలో ప్రజాస్వామ్యం ఉందన్నా అది డా.బి.ఆర్. అంబేద్కర్ చేసిన కృషి వల్లనే. ఆయన భారతీయులకే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక తరాలకు స్ఫూర్తిదాయకం.. ఇవాళ కాంగ్రెస్ ఇతర పార్టీలు …
Both of them in the same month …………………….. అన్నాడీఎంకే అగ్ర నేతలు ఎంజీఆర్….జయలలిత లకు డిసెంబర్ నెల కలసి రాలేదు. ఇద్దరూ డిసెంబర్ నెల లోనే అభిమానులను విడిచి దూర తీరాలకు వెళ్లిపోయారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీఆర్ హఠాత్తుగా 1984 లో అనారోగ్యానికి గురయ్యారు. అప్పట్లో ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించేందుకు అమెరికాలోని న్యూయార్క్ …
Regional discrimination ………………………….. భారత చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం విశేష కృషి చేసిన వ్యక్తులకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రదానం చేస్తుంటారు. దేశంలో ఇది అత్యున్నత పురస్కారం. దీన్ని భారత ప్రభుత్వ సమాచార ,ప్రసార మంత్రిత్వ శాఖ 1969 లో ఏర్పాటు చేసింది. వివిధరంగాల్లో నిష్ణాతులైన వ్యక్తులతో కూడిన కమిటీ ఈ అవార్డుకి …
భండారు శ్రీనివాసరావు ……………………………….. ఇది రాసే ముందు జర్నలిజం ప్రొఫెషనల్ ఎథిక్స్ గురించి ఆలోచిస్తూ కాసేపు తటపటాయించాను. కానీ ఈరోజుల్లో అవి కలికానికి కూడా కనపడడం లేదని గుర్తుకొచ్చి మళ్ళీ కంప్యూటర్ ముందు కూర్చొన్నాను.ఇటు రాజకీయులకు, అటు జర్నలిస్టులకు లీకులు అనేవి కొత్తవి కావు. వారిరువురి నడుమా బంధాలు, అనుబంధాలు పెనవేసుకుని పోవడానికి బాగా తోడ్పడేవి …
NTR was shocked by Kalvakurthi Voters ………………. రాజకీయాల్లో అపుడపుడు తమాషాలు జరుగుతుంటాయి.1982 లోతెలుగు దేశం పార్టీ పెట్టి కేవలం 9 నెలల కాలంలో పగలనక రేయి అనక, అవిశ్రాంతంగా ప్రచారం చేసి అద్భుతమైన విజయం సాధించిన ఖ్యాతి దివంగత నేత ఎన్టీఆర్ ది. అపూర్వ ప్రజాదరణ ఉన్న అదే ఎన్టీఆర్ 1989 లో …
Bharadwaja Rangavajhala …………………………… దక్షిణ భారత రాజకీయాల్లో తమిళనాడుది ప్రత్యేక స్థానం. అనేక రాజ్యాలుగా సంస్థానాలుగా ఉన్న భారతావనిని ఒక్క పాలన కిందకు తేవడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. బ్రిటిష్ జమానాలో అది ఓ మేరకు సాకారమైంది. బ్రిటిష్ ఇండియాలో భాగంగా ఉన్నప్పుడూ తమ ప్రత్యేకతను చాటుకున్నారు తమిళ ప్రజలు. ఈ ప్రత్యేకతను తొలిసారి ప్రపంచానికి …
తిరుమలగిరి సురేందర్……………………………………………. పాత్రికేయులు, వారి కుటుంబాలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాల్సిన ప్రెస్‌క్లబ్ అవినీతికీ, కుళ్లు రాజకీయాలకు వేదికగా మారింది. రెండు దశాబ్ధాలుగా ప్రెస్ క్లబ్ ఎన్నికలు ప్రహసనంగా మారిపోయాయి. కొద్దీ రోజుల క్రితం జరిగిన ఎన్నికల్లో దౌర్జన్యకాండ చోటు చేసుకోవడం క్లబ్ రాజకీయాల పతనావస్థకు పరాకాష్టగా భావించవచ్చు. ప్రెస్‌క్లబ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు గతంలో ఎన్నడూ …
Popular music director …………….. ప్రఖ్యాత సంగీత దర్శకుడు బప్పిలహరి అసలు పేరు అలోకేష్. 2014లో బప్పీలహరి రాజకీయాల పట్ల మక్కువతో బీజేపీలో చేరాడు. కొన్నాళ్ళు రాజకీయ నాయకుడిగా చలామణీ అయ్యారు. అదే సంవత్సరం లోక్‌సభ ఎన్నికల్లో శ్రీరాంపూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. పార్టీ లో చేరిన సమయంలో బప్పీలహరి పార్టీ …
సెల్ ఫోన్ రింగ్ అయింది. అతగాడు ఫోన్ ఎత్తాడు. “హలొ అంకుల్ హౌ అర్ యు ?” “ఏం చిన్న బాబు ఎలా ఉన్నావు ?” “ఏదో తమరి దయ వల్ల ఇలా ఉన్నాను అంకుల్ “ “అయితే ఇంకా కోపం పోలేదన్నమాట “ “ఏదో పిల్లోడు .. పాదయాత్ర ప్లాన్ చేసుకుంటున్నాడు .. ఎంకరేజ్ చేయకుండా …
error: Content is protected !!