ఆ రాత్రంతా లాకప్ లోనే ……ఎందుకలా ?

Lockup experience………… ప్రముఖ దర్శకుడు రామగోపాలవర్మ సినిమా రంగంలోకి రాకముందు కొన్నాళ్ళు హైదరాబాద్ లో వీడియో షాప్ నడిపారు. అప్పట్లో ప్రముఖ నిర్మాత ఏ. పూర్ణచంద్రరావు తన సినిమా పైరసీ అయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు అన్ని వీడియో షాపులపై రైడ్ చేశారు. రాంగోపాలవర్మ షాప్ పై పోలీసులు రైడ్ చేసి వందల …
error: Content is protected !!