ఈ నారీలత పుష్పాల కథేమిటో ?   

పదేళ్ల క్రితం పై ఫొటోలో కనిపించిన పుష్పాలు వెబ్ మీడియాలో హల్ చల్ చేశాయి. నగ్న స్త్రీ లాగా కనిపించే ఈ పుష్పాలకు నారీ లతా పుష్పాలు అని పేరు కూడా పెట్టారు. వీటినే  లియతాంబర అని కూడా అంటారని ప్రచారం జరిగింది. ఇవి హిమాలయ ప్రాంతంలో మాత్రమే పెరుగుతాయని,  20 సంవత్సరాల విరామంలో పూస్తాయని …
error: Content is protected !!