A song loved by music lovers ……………………………………….. సంగీత ప్రియులెవ్వరూ మరచిపోలేని సినిమా విజయావారి ‘జగదేకవీరుని కథ’ . ఈ సినిమాలో ‘శివశంకరీ శివానంద లహరి’ పాట అద్భుతంగా ఉంటుంది. అందుకే సంగీత ప్రపంచం లోనే ఆ పాట ప్రతిష్టాత్మకంగా నిలిచింది. ఆపాటను తెరకెక్కించడానికి దర్శకుడు కే. వీ.రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ పెండ్యాల నాగేశ్వరరావు, పాత్రధారి …
Bharadwaja Rangavajhala ……………………………………… ధీర శంకరాభరణ రాగానికి జన్యురాగమైన ఆరభి రాగం లో ఆరోహణలో ఐదు స్వరాలు ఉంటాయి కనుక దీన్ని ఔడవ రాగం అనచ్చు. అలాగే అవరోహణలోనూ ఐదు స్వరాలూ ఉంటాయి కనుక సంపూర్ణ రాగమని కూడా పిలవొచ్చు. అందుకే ఆనందం, ఆహ్లాదం, పారవశ్యం పలికించాల్సిన సందర్భాలకు ఆరభి రాగాన్ని వాడారు మన సినీ …
Bharadwaja Rangavajhala …………………………….. గాయకుడుగా ఘంటసాల అందరు సంగీత దర్శకులతోనూ పనిచేశారు. పెండ్యాల సంగీత దర్శకత్వంలో ఎక్కువ హిట్ సాంగ్స్ పాడారు. వాటిలో క్లిష్టమైన అతి కష్టమైన గీతాలూ ఉన్నాయి. మల్లాది వారు నామకరణం చేసిన విజయానంద చంద్రిక రాగంలో ఓ అద్భుతమైన గీతాన్ని ఘంటసాలతో ఆలపింపచేశారు. రసికరాజ తగువారము కామా…అంటూ సాగే ఆ పాటను …
error: Content is protected !!