సీరియస్ యాక్షన్ డ్రామా … మసాలా లేని మల్టీ స్టారర్ !!
Long, slow-paced story……… ‘పేట్రియాట్’ (Patriot) చిత్రం మమ్ముట్టి, మోహన్‌లాల్ దాదాపు 18 ఏళ్ల తర్వాత కలిసి నటించిన భారీ మలయాళ స్పై యాక్షన్ థ్రిల్లర్. మహేష్ నారాయణన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మొన్నటి మే లో విడుదలైంది. డిజిటల్ నిఘా (పెరిస్కోప్ స్పైవేర్), సైన్స్, దేశభక్తి నేపథ్యంలో సినిమా రూపొందింది. కథ ఏమిటంటే …
