మళ్ళీ రంగంలోకి …..

రాజకీయ సన్యాసం తీసుకున్నానని ప్రకటించిన దివంగత నేత జయలలిత నెచ్చెలి శశికళ అలియాస్ చిన్నమ్మ త్వరలో జిల్లా పర్యటనలు చేయబోతున్నారు. మరో వైపు చిన్నమ్మను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ లోకి రానీయకూడదని పళని స్వామి , పన్నీర్ సెల్వమ్ పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో తమిళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.   అన్నా డీఎంకే బహిష్కృత నేత, అసమ్మతి వర్గం నాయకురాలు శశికళ తిరిగి పార్టీలో చేరబోతున్నారన్న ప్రచారం …

చిన్నమ్మ బ్యాచ్ కి ఆ పేరు పెట్టింది స్టాలినేనా ?

who thwarted that mafia…………………………………చిన్నమ్మ బ్యాచ్ కి ‘మన్నార్ గుడి మాఫియా’ అని పేరు పెట్టింది ఇప్పటి తమిళనాడు సీఎం ..ఒకప్పటి ప్రతిపక్ష నేత స్టాలిన్. మన్నార్ ప్రాంతం నుంచి శశికళ చెన్నైవచ్చి జయ వద్ద చేరి చక్రం తిప్పింది, ఆమె బంధుగణం రాష్ట్రం నలుమూలల ఉన్నారు. అందుకే స్టాలిన్ వారిని మన్నార్ గుడి మాఫియా …

రీ ఎంట్రీ తో సాధించేదేమిటో ?

Sasikala in the news again……………………………….తమిళనాడు ఎన్నికలకు ముందు రాజకీయ సన్యాసం ప్రకటించిన జయలలిత నెచ్చెలి శశికళ మళ్ళీ పాలిటిక్స్ లోకి వచ్చేయత్నాల్లో ఉన్నారు. తెర వెనుక నుండి వ్యూహరచన చేస్తున్నారు. అన్నాడీఎంకే కార్యకర్తలతో ఫోన్ మాట్లాడుతూ “పార్టీని సరిచేద్దాం .. మళ్ళీ పార్టీలోకి వస్తా”నని  చెబుతున్నారట. శశికళ ఒకరితో మాట్లాడినట్టు ఆడియో క్లిప్ కూడా …

స్టాలిన్ రూటే వేరప్పా !

Stalin away from the politics of revenge ………………….. తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి స్టాలిన్ భిన్నమైన శైలి లో పనిచేస్తున్నారు. మొన్నొక రోజు రాత్రి 10. 30 గంటల సమయంలో అకస్మాత్తుగా కోవిడ్ కమాండ్ సెంటర్ ను దర్శించారు. కోవిడ్ కట్టడిలో భాగంగా ఈ కమాండ్ రూమ్ ను ఈ నెల మొదట్లోనే ప్రారంభించారు. …
error: Content is protected !!