సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ !!

Mystery thriller………… అతిరన్ (Athiran) 2019 మలయాళ సినిమా. ఈ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ లో ఫహద్ ఫాజిల్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించారు. వివేక్  దర్శకత్వం వహించారు.‘అనుకోని అతిథి’ పేరుతో ఈ సినిమాను తెలుగులోకి అనువదించారు.    కథ ఏమిటంటే ? 1970ల కాలంలో కేరళలోని ఒక మారుమూల అడవి ప్రాంతంలో ఉన్న ఒక ప్రైవేట్ మానసిక ఆశ్రమం …
error: Content is protected !!