నయ్యర్ ..లతా ల మధ్య గొడవలేమిటి ??
Ego problems ……………………… నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరొందిన లతా మంగేష్కర్ 30 వేలకు పైగా పాటలు 36 భాషల్లో పాడారు. తన సుదీర్ఘ కెరీర్‌లో ఎందరో గొప్ప సంగీత దర్శకులతో కలసి పనిచేశారు. అయితే ప్రముఖ సంగీత దర్శకుడు OP నయ్యర్ తో మాత్రం కలసి పనిచేయలేదు. అప్పట్లో నయ్యర్ సంగీత దర్శకత్వంలో పాటలు …