సంచలనం సృష్టిస్తోన్న సైకలాజికల్ హారర్-రొమాన్స్ మూవీ !!
Priyadarshini Krishna……… That’s a bad idea’ అనే యూట్యూబ్ కామెడీ ఛానల్ ని రన్ చేసి హిట్ కొట్టి కోట్ల మంది ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్న Curry Barker మరో విజయం సాధించాడు. అతగాడు కేవలం 20 రోజుల్లో 5 కోట్ల మైక్రోబడ్జెట్ తో తీసిన సినిమా ప్రపంచవ్యాప్తంగా మే 19 న …
