రూలంటే రూలే .. అమెరికా ప్రెసిడెంట్ కైనా !!
Bhandaru Srinivas Rao ………. నిజమా! నిజంగా నమ్మలేం అనిపించే ఈ సంఘటన నిజంగా జరిగింది.ఒబామా అమెరికా ప్రెసిడెంట్ గా వున్నప్పుడు స్వయంగా చెప్పకపోతే అసలీవిషయం బయటకు పొక్కేదే కాదు. నమ్మడానికి వీల్లేని ఈ కధా కమామిషూ ఏమిటంటే- కొన్నేళ్ళ క్రితం న్యూ యార్క్ లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశాల్లో పాల్గొనడానికి అమెరికా …
