అలా …. ఎన్టీఆర్ నిష్క్రమించారు !

డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు……………………………………………….. నేను నేరుగా బంజారాహిల్స్ లోని మా ఇంటికి వచ్చేసరికి హరికృష్ణ, బాలకృష్ణ, చంద్రబాబు మా ఇంటి వద్ద ఎదురుచూస్తూ ఉన్నారు. చంద్రబాబు నేను ఒక గదిలోకి వెళ్ళాము. చంద్రబాబు చెప్పిన ప్రపోజల్ తను సీఎం అని, నేను డిప్యూటీ సిఎం అని, హరికృష్ణ పార్టీ జనరల్ సెక్రటరీ అని, అధ్యక్షుడు కూడా …

ఆ ఇద్దరి నడుమ వైరమే.. ఎన్టీఆర్ పదవీచ్యుతి కి కారణం !

డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ………………………………………………….. లక్ష్మీ ప్రసాద్, హరికృష్ణ , బాలకృష్ణ చంద్రబాబు, నా విషయాలకు వద్దాం. రామారావు గారిని దించటం సాధారణ పరిస్థితులలో అయితే రామోజీరావుగారి కి గానీ, లక్ష్మీపార్వతి కి గానీ సాధ్యపడే విషయం కాదు. ఎందుచేతనంటే 270 మంది శాసనసభ్యుల బలం ఉన్న ముఖ్యమంత్రి రామారావు గారు. చంద్రబాబు కు కూడా …

రాజకీయంగా ఎదగాలన్నఆమె ఆలోచనే..ఎన్టీఆర్ నిష్క్రమణకు దారి తీసిందా ?

డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు.………………………. చరిత్ర లో ఎన్టీ రామారావు గారి చివరి ఘట్టం.  నిజా – నిజాలు నిస్పక్షపాత ధోరణిలో. నిన్నటి రోజున నేను ఫేస్ బుక్ ద్వారా పెట్టిన పోస్ట్ కు ఎంతో మంది స్పందించి తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో కొందరు అటూ, మరికొందరు ఇటూ గా తెలిపారు . నాకు రామోజీరావు …

“ఎన్టీఆర్ నిష్క్రమణ లో ‘రామోజీ’ దే కీలక పాత్ర!”…డాక్టర్ దగ్గుబాటి

మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత ఎన్టీ రామారావు ను పదవీచ్యుతుడ్ని చేయడంలో ఈనాడు అధిపతి రామోజీరావు కీలక పాత్ర పోషించారని డాక్టర్ దగ్గుబాటి అంటున్నారు. నిజానికి ఈ మాటలు కొత్తగా చెబుతున్నవి కాదు. డాక్టర్ గారు రాసిన “ఒక చరిత్ర…కొన్నినిజాలు” పుస్తకంలో కూడా ఉన్నాయి. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన తన మనసులో మాటలను మరో …

“రామోజీ గోబెల్స్ ను మించినోడు”…. ఎన్టీఆర్

తెలుగు దేశం అధినేత ఎన్టీరామారావు కు 1983 ఎన్నికల సమయంలో పూర్తి మద్దతు ఇచ్చి .. రోజూ ఆయన వార్తలు , ఫోటోలు వేసి ఈనాడు  విశేష ప్రచారం కల్పించిన విషయం అందరికి తెల్సిందే. అప్పట్లో ఆ ప్రచారం ఎన్టీఆర్ విజయానికి కొంత మేరకు దోహదపడింది.ఆ ప్రచారం మూలాన ఈనాడు సర్క్యులేషన్ పెరిగిందా లేదా అన్న …

ఆ ఇద్దరిని ఏకి పారేసిన మల్లెమాల !

“ఇదీ నాకథ ” పేరుతో ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రెడ్డి  పన్నెండేళ్ల  క్రితం  తన ఆత్మకథ రాసుకున్నారు. ఈ ఎమ్మెస్ రెడ్డి ని మల్లెమాల అని కూడా అంటారు. అది వాళ్ళింటి పేరు. అప్పట్లో ఆయన ఆత్మకథ పుస్తకం కాపీలు కొన్నిమాత్రమే బయటకొచ్చాయి. ఆ పుస్తకం బయటకొస్తే సినిమా పరిశ్రమలో కలకలం రేగుతుందని అప్పట్లోనే ఆయన …
error: Content is protected !!