నవలా చిత్రాల పరంపర ఈ సినిమాతో ఊపందుకుందా?

Subramanyam Dogiparthi………………... ఆత్మీయతనంతా రంగరించి పోసిన సినిమా 1969 లో వచ్చిన ANR ,వాణిశ్రీల మొదటి జోడీ సినిమా‘ఆత్మీయులు’. ఈ ఇద్దరి జోడీ తెలుగు సినిమా రంగంలో ఒక ఊపు ఊపింది.NTR తో సక్సెసులు ఉన్నా, పేరు వాణిశ్రీకి రాలేదు . ANR తో నటించిన ప్రేమ నగర్ , దసరా బుల్లోడు , బంగారు …
error: Content is protected !!