అనగనగా ఒక న్యూస్ రీడర్ !!

Bhavanarayana Thota………… అప్పటికి జెమినీ టీవీ లో వార్తలు మొదలై దాదాపు ఏడాది గడిచింది. ఒకరోజు ఒక ఉంగరాల జుట్టుతో ఉన్న 30 ఏళ్ల యువకుడు మద్రాసులో జెమినీ ఆఫీసుకు వచ్చాడు. న్యూస్ రీడర్ గా చేరాలనుకుంటున్నట్టు చెప్పాడు. అప్పట్లో జెమినీ టీవీలో అరగంట బులిటెన్స్ కొన్ని మాత్రమే ఉండేవి. వాటికి సరిపడా యాంకర్స్ ఉన్నారు. …

సంచలనం రేపిన స్టింగ్ ఆపరేషన్స్ !!

Bhavanarayana Thota ………… అవినీతి, అక్రమాలు బైటపెట్టటానికి కొంతకాలం టీవీ చానల్స్ స్టింగ్ ఆపరేషన్స్ మీద ఆధారపడ్డాయి. మరే విధంగానూ ఆధారాలు సంపాదించటం కుదరనప్పుడు ఇది ఆఖరి అస్త్రం కావాలి. ఈ మధ్య అందరూ తెలివి మీరిపోవటంతో ఈ మంత్రం పనిచేయటం లేదు. స్టింగ్ ఆపరేషన్ కూ హద్దులుండాలని అమెరికాలో ఏబీసీ చానల్ కేసు చాటి …
error: Content is protected !!